Niharika Konidela: ప్రొడ్యూస‌ర్‌గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌..ఫుల్ జోష్‌లో మెగా డాట‌ర్‌.. నిహారిక కొణిదెల లేటెస్ట్ పిక్స్

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్ గా అదరగొడుతోంది. వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ఈ సక్సెస్ జోష్ లో ఇలా ఫొటోలకు పోజులిచ్చింది.

Published on: Apr 15, 2026 1:55 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, ఆపై హీరోయిన్ మారిన నిహారిక కొణిదెల ఇప్పుడు ప్రొడ్యూసర్ గా అదరగొడుతోంది.
(instagram-Niharika Konidela)expand-iconView Photos in a new improved layout
Published on Apr 15, 2026 1:55 PM

(instagram-Niharika Konidela)

2/5

హీరోయిన్ గా ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ లాంటి సినిమాలు చేసిన నిహారిక కొణిదెల ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారింది.

3/5

జీ5 కోసం ‘ముద్దపప్పు ఆవకాాయ్’, ‘నాన్న కూచి’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘హలో వరల్డ్’ లాంటి సిరీస్ లను నిహారిక కొణిదెల నిర్మించింది.

4/5

2024లో కమిటీ కుర్రోళ్లు సినిమాతో తొలిసారి బిగ్ స్క్రీన్ పై ప్రొడ్యూసర్ గా నిహారిక కొణిదెల పేరు కనిపించింది. ఈ మూవీతో ఆమె హిట్ అందుకుంది.

5/5

రీసెంట్ గా హారర్ కామెడీ థ్రిల్లర్ రాకాసతో నిహారిక కొణిదెల బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం తన అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా ‘బరి’ అనే మూవీని నిహారిక నిర్మిస్తోంది.

Related Photos