ఘనంగా ప్రారంభమైన ఇరువురు భామల కౌగిలిలో- రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ- క్లాప్ కొట్టిన నిహారిక కొణిదెల (ఫొటోలు)

By , Hyderabad
Published on Nov 10, 2025 03:15 pm IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల క్లాప్ కొట్టిన ప్రారంభించిన తెలుగు సినిమా ఇరువురు భామల కౌగిలిలో. ఇవాళ (నవంబర్ 10) అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ఇరువురు భామల కౌగిలిలో మూవీ లాంచ్ అయింది. ఈ సినిమాకు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయగా అచ్యుత్ చౌదరి దర్శకత్వం వహించనున్నారు.

1 / 6

తెలుగు టాప్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో దీపా ఆర్ట్స్‌ శ్రీనివాస గౌడ్‌ నిర్మాతగా నిర్మించిన సినిమా ఇరువురు భామల కౌగిలిలో. ఈ సినిమాకు అచ్యుత్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.

expand-icon View Photos in a new improved layout
Published on Nov 10, 2025 03:15 pm IST

తెలుగు టాప్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో దీపా ఆర్ట్స్‌ శ్రీనివాస గౌడ్‌ నిర్మాతగా నిర్మించిన సినిమా ఇరువురు భామల కౌగిలిలో. ఈ సినిమాకు అచ్యుత్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.

2 / 6

హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో అతిరథ మహారథుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా ‘ఇరువురు భామల కౌగిలిలో’ సినిమా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకులు కె. రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌ను నటీనటులు, దర్శక, నిర్మాతలకు అందచేశారు.

expand-icon View Photos in a new improved layout
Published on Nov 10, 2025 03:15 pm IST

హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో అతిరథ మహారథుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా ‘ఇరువురు భామల కౌగిలిలో’ సినిమా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకులు కె. రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌ను నటీనటులు, దర్శక, నిర్మాతలకు అందచేశారు.

3 / 6

‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్‌ త్రినాథ్ వర్మ హీరోగా, వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా ఇరువురు భామల కౌగిలిలో నటిస్తున్నారు. అలాగే, బ్యూటిఫుల్ అక్షర గౌడ కీలకపాత్ర పోషిస్తోంది. వీరితోపాటు ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖ నటులు నటించనున్నారు.

expand-icon View Photos in a new improved layout
Published on Nov 10, 2025 03:15 pm IST

‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్‌ త్రినాథ్ వర్మ హీరోగా, వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా ఇరువురు భామల కౌగిలిలో నటిస్తున్నారు. అలాగే, బ్యూటిఫుల్ అక్షర గౌడ కీలకపాత్ర పోషిస్తోంది. వీరితోపాటు ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖ నటులు నటించనున్నారు.

4 / 6

ఇరువురు భామల కౌగిలిలో చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో హీరోయిన్లపై మెగా డాటర్ నిహారిక కొణిదెల క్లాప్‌నివ్వగా ప్రముఖ దర్శకులు బి.గోపాల్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ఇక ఫస్ట్‌ షాట్‌కి ప్రముఖ దర్శకులు ఎ కోదండరామిరెడ్డితో పాటు నిర్మాత, కెమెరామెన్‌ ఎస్‌ గోపాల్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

expand-icon View Photos in a new improved layout
Published on Nov 10, 2025 03:15 pm IST

ఇరువురు భామల కౌగిలిలో చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో హీరోయిన్లపై మెగా డాటర్ నిహారిక కొణిదెల క్లాప్‌నివ్వగా ప్రముఖ దర్శకులు బి.గోపాల్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ఇక ఫస్ట్‌ షాట్‌కి ప్రముఖ దర్శకులు ఎ కోదండరామిరెడ్డితో పాటు నిర్మాత, కెమెరామెన్‌ ఎస్‌ గోపాల్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

5 / 6

త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనున్న ఈ ఇరువురు భామల కౌగిలిలో సినిమా ఓపెనింగ్‌కి ‘కమిటీ కుర్రాళ్లు’ దర్శకుడు యదు వంశీతో పాటు ఆ సినిమాలో నటించిన నటీనటులందరూ పాల్గొన్నారు. టిల్లు స్క్వేర్ దర్శకుడు మల్లిక్‌ రామ్, దర్శకులు వర ముళ్లపూడి తదితరులు ఓపెనింగ్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

expand-icon View Photos in a new improved layout
Published on Nov 10, 2025 03:15 pm IST

త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనున్న ఈ ఇరువురు భామల కౌగిలిలో సినిమా ఓపెనింగ్‌కి ‘కమిటీ కుర్రాళ్లు’ దర్శకుడు యదు వంశీతో పాటు ఆ సినిమాలో నటించిన నటీనటులందరూ పాల్గొన్నారు. టిల్లు స్క్వేర్ దర్శకుడు మల్లిక్‌ రామ్, దర్శకులు వర ముళ్లపూడి తదితరులు ఓపెనింగ్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

6 / 6

ఇరువురు భామల కౌగిలిలో సినిమాకు శీను బీట్స్ సంగీతం అందించనుండగా.. డీఓపీగా శశాంక్‌ శ్రీరామ్ వర్క్ చేస్తున్నారు. అలాగే, మాటల రచయిత– శ్రీధర్‌ సీపాన, ఎడిటర్‌– రాఘవేంధ్ర వర్మ, లైన్‌ ప్రొడ్యూసర్‌– సౌజన్య, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌– సాయిరామ్‌ దేవర్ల, ప్రొడక్షన్‌ డిజైనర్‌– షర్మిలా కొప్పిశెట్టి, కాస్టూమ్స్‌– ప్రణతి, పీఆర్‌వోగా శివ మల్లాల ఉన్నారు.

expand-icon View Photos in a new improved layout
Published on Nov 10, 2025 03:15 pm IST

ఇరువురు భామల కౌగిలిలో సినిమాకు శీను బీట్స్ సంగీతం అందించనుండగా.. డీఓపీగా శశాంక్‌ శ్రీరామ్ వర్క్ చేస్తున్నారు. అలాగే, మాటల రచయిత– శ్రీధర్‌ సీపాన, ఎడిటర్‌– రాఘవేంధ్ర వర్మ, లైన్‌ ప్రొడ్యూసర్‌– సౌజన్య, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌– సాయిరామ్‌ దేవర్ల, ప్రొడక్షన్‌ డిజైనర్‌– షర్మిలా కొప్పిశెట్టి, కాస్టూమ్స్‌– ప్రణతి, పీఆర్‌వోగా శివ మల్లాల ఉన్నారు.

• చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!