హారర్ బోల్డ్ మూవీతో డెబ్యూ- శ్రీవిష్ణుతో రొమాన్స్- బిగ్ బాస్ రన్నరప్- హాట్ పోజులతో రెచ్చిపోయిన ఈ భామ ఎవరో తెలుసా?
హాట్ పోజులతో రెచ్చిపోయిన ఈ భామ తెలుగు ఆడియన్స్ కు పరిచయమే. హారర్ బోల్డ్ మూవీతో డెబ్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచింది. మరి ఈ హాట్ బ్యూటీ ఎవరో ఓ లుక్కేయండి.
1 / 5
Published on Nov 16, 2025 04:34 pm IST
హాట్ షోతో రెచ్చిపోయిన ఈ భామ తెలుగులో వచ్చిన హారర్ బోల్డ్ మూవీతో డెబ్యూ చేసింది. బిగ్ బాస్ రన్నరప్ గానూ నిలిచింది. ఆమె ఎవరో ఇక్కడ చూసేద్దాం.
(instagram-Nikki Tamboli)
2 / 5
Published on Nov 16, 2025 04:34 pm IST
ఈ హాట్ బ్యూటీ పేరు నిక్కి తంబోలి. ఈ మరాఠీ భామ 2019లో వచ్చిన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే హారర్ బోల్డ్ మూవీతో డెబ్యూ చేసింది.
(instagram-Nikki Tamboli)
3 / 5
Published on Nov 16, 2025 04:34 pm IST
కాంచన 3 సినిమాలోనూ నటించింది నిక్కి. తెలుగులో శ్రీ విష్ణుతో ‘తిప్పరా మీసం’ సినిమాలో రొమాన్స్ చేసింది.
(instagram-Nikki Tamboli)
4 / 5
Published on Nov 16, 2025 04:34 pm IST
హిందీ బిగ్ బాస్ 14 లో నిక్కి సెకండ్ రన్నరప్ గా నిలిచింది. మరాఠి బిగ్ బాస్ సీజన్ 5లోనూ సెకండ్ రన్నరప్ తో సరిపెట్టుకుంది.
(instagram-Nikki Tamboli)
5 / 5
Published on Nov 16, 2025 04:34 pm IST
మ్యూజిక్ వీడియోల్లోనూ మెరిసిన నిక్కి.. ఇలా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ పోజులు పోస్టు చేస్తూనే ఉంటుంది.
(instagram-Nikki Tamboli)
E-Paper

