ఉచితంగా ఏపీ టెట్ కోచింగ్ - వీరు మాత్రమే అర్హులు, వివరాలు ఇలా నమోదు చేసుకోండి

ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉచితంగా టెట్ కోచింగ్ అందివ్వనున్నట్లు ప్రకటించింది. మైనారిటీ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఓ ప్రకటన ద్వారా కోరారు.

Published on: Nov 1, 2025 11:06 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రాష్ట్ర విద్యా శాఖ నిర్వహించబోయే టెట్ పరీక్షకు హాజరయ్యే మైనారిటీ యువతకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఓ ప్రకటన విడుదల చేశారు.

expand-iconView Photos in a new improved layout
Published on Nov 1, 2025 11:06 AM

2/5

ఏపీ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అఫ్ మైనారిటీస్ (సిఈడియం) ద్వారా మైనారిటీలకు ఉచిత కోచింగ్ అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. విద్యా శాఖ ఈ ఏడాది డిసెంబర్ 10 న టెట్ పరీక్ష నిర్వహిస్తుందన్నారు.

3/5

టెట్ పరీక్షలకు నవంబర్ మొదటి వారం చివరి నుండి మైనారిటీ యువతకు ఉచితంగా కోచింగ్ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

4/5

టెట్ పరీక్ష కోసం కోచింగ్ ను ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ ద్వారా అందిస్తారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ అవకాశాన్ని మైనారిటీ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు.

5/5

పూర్తి వివరాల కోసం సిఈడియం వెబ్ సైట్  www.apcedmmwd.org ద్వారా టెట్ పరీక్షకు  సన్నద్ధమయ్యే మైనారిటీ యువత తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం సిఈడియం  కార్యాలయం, భవానీపురం, విజయవాడ - 5200012 కు లేదా 0866-2970567, 7386789966  నెంబర్లను సంప్రదించవచ్చు.

Related Photos