వినాయక చవితి నాడు ప్రీతి యోగం, లక్ష్మీనారాయణ యోగంతో పాటు పలు శుభ యోగాలు.. 3 రాశులకు డబ్బు, ఉద్యోగాలు ఇలా ఎన్నో!

భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. వినాయక చవితి నాడు ప్రీతి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, ఇంద్ర బ్రహ్మయోగం ఏర్పడతాయి. అదే విధంగా లక్ష్మీనారాయణ యోగం కూడా ఏర్పడుతుంది. మహా శని యోగం కూడా ఆ రోజే ఏర్పడడం విశేషం.

Published on: Aug 25, 2025 9:21 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ప్రతి ఏటా భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. వినాయక చవితి నాడు ప్రీతి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, ఇంద్ర బ్రహ్మయోగం ఏర్పడతాయి.

(pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Aug 25, 2025 9:21 AM

(pinterest)

2/5

అదే విధంగా లక్ష్మీనారాయణ యోగం కూడా ఏర్పడుతుంది. మహా శని యోగం కూడా ఆ రోజే ఏర్పడడం విశేషం. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

3/5

తులా రాశి: తులా రాశి వారికి వినాయక చవితి నాడు భారీగా లాభాలు వస్తాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వినాయకుని అనుగ్రహంతో వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. ఈ సమయంలో మీపై మీకు నమ్మకం కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఇది మంచి సమయం. కొత్త వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

expand-iconView Photos in a new improved layout

4/5

కుంభ రాశి: కుంభ రాశి వారికి వినాయకుని అనుగ్రహంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. కుంభ రాశి వారు వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కలిసి వస్తుంది. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. పని ప్రదేశంలో కూడా మీకు బావుంటుంది.

5/5

మకర రాశి: మకర రాశి వారికి కొత్త ఉద్యోగం వస్తుంది. వినాయక చవితి వల్ల శుభ యోగాలు మకర రాశి వారి ఆదాయాన్ని పెంచుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికపరంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు కోరుకున్న చోట అడ్మిషన్ వస్తుంది

Related Photos