రూ. 3999కే OnePlus Nord Buds 4 Pro- అదిరిపోయే ఫీచర్లు ఇవి..

వన్‌ప్లస్ తన లేటెస్ట్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్​) ఇయర్‌బడ్స్ 'నార్డ్ బడ్స్ 4 ప్రో'ను భారత మార్కెట్​లో విడుదల చేసింది. 55డీబీ నాయిస్ క్యాన్సిలేషన్, 54 గంటల బ్యాటరీ లైఫ్స బ్లూటూత్ 6.0 వంటి అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ బడ్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి..

Published on: Mar 20, 2026 11:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో ధర రూ. 3,999గా నిర్ణయించారు. అయితే, లాంచ్ ఆఫర్‌లో భాగంగా వీటిని రూ. 3,799కే సొంతం చేసుకోవచ్చు. రేడియంట్ గ్రే, రావెన్ బ్లాక్ వంటి కలర్స్​లో ఇది లభిస్తుంది. మార్చి 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. వన్‌ప్లస్ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో లభిస్తాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 20, 2026 11:20 AM

2/5

ఇందులో 12ఎంఎం డైనమిక్ డ్రైవర్లను వాడారు. టైటానియం కోటింగ్‌తో రావడం వల్ల బేస్ భారీగా ఉండటమే కాకుండా, వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. లేటెస్ట్ బ్లూటూత్ 6.0తో పాటు ఎల్​హెచ్​డీసీ 5.0 సపోర్ట్ ఉంది. ఇది హై-క్వాలిటీ ఆడియోను అందిస్తుంది. డ్యూయల్ డివైజ్ కనెక్షన్ ద్వారా ఒకేసారి రెండు పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు.

3/5

ఈ వన్​ప్లస్​ నార్డ్​ బడ్స్​ 4 ప్రోని ఒక్కసారి ఛార్జ్ చేస్తే కేసుతో కలిపి ఏకంగా 54 గంటల ప్లేబ్యాక్ వస్తుందని కంపెనీ పేర్కొంది. కేవలం 90 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.

4/5

గేమింగ్ కోసం స్పెషల్ మోడ్, స్పేషియల్ ఆడియో, ఐపీ55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు స్పాటిఫై ట్యాప్, ఏఐ ట్రాన్స్‌లేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

5/5

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి, ముఖ్యంగా గేమింగ్, మ్యూజిక్ ఇష్టపడే వారికి వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో ఒక మంచి ఎంపిక కానుంది.

Related Photos