Oscars 2026 Red Carpet: ప్రియాంక నుంచి హాథవే వరకు.. ఈసారి ఆస్కార్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసిన స్టార్లు

Oscars 2026 Red Carpet: ఆస్కార్స్ 2026 రెడ్ కార్పెట్ పై హాలీవుడ్ స్టార్స్ మెరిసిపోయారు. ఈ వేడుక ఇండియన్ టైమ్ ప్రకారం సోమవారం (మార్చి 16) తెల్లవారుఝామున జరిగిన విషయం తెలిసిందే. ఈసారి బెస్ట్ డ్రెస్డ్ స్టార్లు ఎవరో చూడండి.

Published on: Mar 16, 2026 11:18 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

Priyanka Chopra: ప్రియాంకా చోప్రా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ పై ఇలా వైట్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఆ డ్రెస్ కు మ్యాచింగ్ నెక్లెస్ తో ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
(Gregory Bull/Invision/AP)expand-iconView Photos in a new improved layout
Published on Mar 16, 2026 11:18 AM

(Gregory Bull/Invision/AP)

2/8

Nicole Kidman: హాలీవుడ్ స్టార్ నటి నికోల్ కిడ్‌మన్ ఆస్కార్స్ 2026 రెడ్ కార్పెట్ పై ఇలా..
(John Locher/Invision/AP)expand-iconView Photos in a new improved layout
Published on Mar 16, 2026 11:18 AM

Nicole Kidman: హాలీవుడ్ స్టార్ నటి నికోల్ కిడ్‌మన్ ఆస్కార్స్ 2026 రెడ్ కార్పెట్ పై ఇలా..

(John Locher/Invision/AP)

3/8

Anne Hathaway: మరో స్టార్ హీరోయిన్ ఆనె హాథవే ఇలా బ్లాక్ ఫ్లోరల్ డ్రెస్ లో మెరిసిపోయింది.
(Gregory Bull/Invision/AP)expand-iconView Photos in a new improved layout
Published on Mar 16, 2026 11:18 AM

Anne Hathaway: మరో స్టార్ హీరోయిన్ ఆనె హాథవే ఇలా బ్లాక్ ఫ్లోరల్ డ్రెస్ లో మెరిసిపోయింది.

(Gregory Bull/Invision/AP)

4/8

తిమోతీ చలమెట్, కైలీ జెన్నర్ ఆస్కార్స్ వేడుకలకు ఇలా వచ్చారు.
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on Mar 16, 2026 11:18 AM

తిమోతీ చలమెట్, కైలీ జెన్నర్ ఆస్కార్స్ వేడుకలకు ఇలా వచ్చారు.

(REUTERS)

5/8

నటుడు పెడ్రో పాస్కల్ ఆస్కార్స్ రెడ్ కార్పెట్ పై వైట్ డ్రెస్ లో ఫొటోలకు పోజులిచ్చాడు.
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on Mar 16, 2026 11:18 AM

నటుడు పెడ్రో పాస్కల్ ఆస్కార్స్ రెడ్ కార్పెట్ పై వైట్ డ్రెస్ లో ఫొటోలకు పోజులిచ్చాడు.

(REUTERS)

6/8

నటుడు క్రిస్ ఇవాన్స్ స్టైలిష్ లుక్ లో ఇలా..
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on Mar 16, 2026 11:18 AM

నటుడు క్రిస్ ఇవాన్స్ స్టైలిష్ లుక్ లో ఇలా..

(REUTERS)

7/8

పాల్ మెస్కల్, గ్రేసీ అబ్రామ్స్ రెడ్ కార్పెట్ పై ఫొటోలకు పోజులిచ్చారు.
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on Mar 16, 2026 11:18 AM

పాల్ మెస్కల్, గ్రేసీ అబ్రామ్స్ రెడ్ కార్పెట్ పై ఫొటోలకు పోజులిచ్చారు.

(REUTERS)

8/8

ఆస్కార్స్ 2026లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన మైఖేల్ బి. జోర్డాన్ ఇలా..

Related Photos