OTT Release: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు- తెలుగులో 3- శ్రియా శరణ్, ధనుష్, శోభితా, కృతి మూవీస్!

OTT Release Movies On Friday: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఐదు ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అంటే, జనవరి 23న శ్రియా శరణ్, ధనుష్-కృతి సనన్, శోభితా ధూళిపాళ వంటి స్టార్స్ నటించిన సినిమాలు రేపే ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వాటిలో తెలుగులో 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవునున్నాయి.

Published on: Jan 22, 2026 2:01 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఫ్రైడే ఓటీటీ రిలీజ్: ఓటీటీ ప్రేమికులు ఎప్పుడూ శుక్రవారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ, ఈసారి నిరీక్షణ మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే రిపబ్లిక్ డే తాలూకు లాంగ్ వీకెండ్‌లో చాలా ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో మరికొన్ని గంటల్లో ఓటీటీ రిలీజ్ అయ్యే 5 ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి తెలుసుకుందాం. వాటిలో మూడు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కావడం విశేషం.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 22, 2026 2:01 PM

2/6

తేరే ఇష్క్ మే ఓటీటీ - ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా 'తేరే ఇష్క్ మే'. ఈ చిత్రంలో ధనుష్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా గొప్ప సమీక్షలను పొందింది. బాక్సాఫీస్ వద్ద కూడా అదరగొట్టిన తేరే ఇష్క్ మే ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 23న నెట్‌ఫ్లిక్స్‌లో తేరే ఇష్క్ మే ఓటీటీ రిలీజ్ కానుంది. అలాగే, తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.

3/6

గుస్తాఖ్ ఇష్క్ ఓటీటీ- ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఎమోషనల్ లవ్ స్టోరీ 'గుస్తాఖ్ ఇష్క్' చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యాడు. ఈ సినిమా కథ 90వ దశకం ఢిల్లీకి చెందినది. ఈ చిత్రంలో నవాబుద్దీన్ సైఫుద్దీన్ రెహ్మాన్ పాత్రలో విజయ్ వర్మ నటించారు. ఈ చిత్రంలో ఫాతిమా సనా షేక్, నసీరుద్దీన్ షా కూడా యాక్ట్ చేశారు. ఈ చిత్రం రేపు అంటే జనవరి 23న జియో హాట్ స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

4/6

'స్పేస్ జెన్: చంద్రయాన్ ఓటీటీ' - 'పంచాయితీ', 'కోట ఫ్యాక్టరీ', 'ఆస్పిరెంట్స్' ఫేమ్ టీవీఎఫ్ ఈసారి శాస్త్రీయ, భావోద్వేగ కథతో ముందుకు వచ్చింది. 'స్పేస్ జెన్: చంద్రయాన్' సిరీస్ 23 జనవరి 2026 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ టీవీఎఫ్ కొత్త వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ బ్యూటీ శ్రియా శరణ్ యాక్ట్ చేసింది. ఇది భారతదేశంలో విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్ వెనుక ఉన్న వాస్తవ కథను, శాస్త్రవేత్తల పోరాటాలను చూపిస్తుంది.

5/6

చికటిలో ఓటీటీ- నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ నటించిన తెలుగు హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చీకటిలో. తెలుగుతోపాటు హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో చీకటిలో ఓటీటీ రిలీజ్ కానుంది. జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో చీకటిలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

6/6

మార్క్ ఓటీటీ- కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ మూవీ 'మార్క్' ఓటీటీ విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది అద్భుతమైన యాక్షన్, ఎమోషనల్ డ్రామా, రాజకీయ కుట్రల కలయికను కలిగి ఉంది. జనవరి 23 శుక్రవారం జియో హాట్ స్టార్‌లో మార్క్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇలా ఐదు ఇంట్రెస్టింగ్ ఓటీటీ సినిమాల్లో 3 తెలుగులో కూడా రిలీజ్ కానున్నాయి.

Related Photos