ఓటీటీలో నవంబర్ చివరి వారంలో స్పెషల్‌గా 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒక్కోటి ఒక్కో రకం- ఎక్కడెక్కడ చూడాలంటే?

నవంబర్ చివరి వారం ఓటీటీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ గత వారం ఎన్నో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అలాగే, ఈ వారం కూడా అధిక సంఖ్యలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే, వీటిలో చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా 6 ఓటీటీ రిలీజ్ కానున్నాయి. అవేంటో చూద్దాం.

Published on: Nov 24, 2025 12:11 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

ఈ వారం కూడా అధిక సంఖ్యలో ఓటీటీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో చాలా స్పెషల్‌గా 6 సినిమాలు చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో రకంగా ఉన్న ఈ సినిమాల్లో జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ డ్రామా కూడా ఉంది. మరి ఈ వారం ఇంట్రెస్టింగ్ 6 ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 24, 2025 12:11 PM

2/7

కాంతార చాప్టర్ 1 ఓటీటీ- 2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 సాలిడ్ హిట్ అందుకుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

3/7

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 ఓటీటీ- అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హర్రర్ డ్రామా వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1  ప్రేక్షకుల కోసం వచ్చింది. ఈ సీజన్ నవంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ సీజన్ మూడు భాగాలుగా విడుదల కానుంది, రెండు వాల్యూమ్‌లు నవంబర్ 26న, డిసెంబర్ 25, 2025న ఓటీటీ రిలీజ్ కానున్నాయి. ఇక ఈ సీజన్ ఎపిసోడ్స్ అన్ని డిసెంబర్ 31న వస్తాయి.

4/7

సన్నీ సంస్కారి కీ తులసి కుమారి ఓటీటీ- వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా సన్నీ సంస్కారి కీ తులసి కుమారి. ఈ చిత్రం నవంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.

5/7

రక్తబీజ్ 2 ఓటీటీ- 2023 సంవత్సరంలో వచ్చిన బెంగాలీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ రక్తబీజ్ ప్రేక్షకులకు నచ్చింది, ఇప్పుడు రక్తబీజ్ రెండవ భాగం ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి నందితా రాయ్, శిబోప్రసాద్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అలాగే జెనియా సేన్ రచించారు. జీ5లో నవంబర్ 28 నుంచి రక్త బీజ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

6/7

రేగై ఓటీటీ- వైద్య బృందం చేసే ప్రమాదకరమైన కుట్రను వెలికితీసే సబ్ ఇన్‌స్పెక్టర్ కథనే రేగై సిరీస్. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన రేగై జీ5లో నవంబర్ . ఈ సిరీస్ నవంబర్ 28 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది.

7/7

ప్రిమిటివ్ వార్ ఓటీటీ- ప్రిమిటివ్ వార్ అనేది వియత్నాం యుద్ధంలో తప్పిపోయిన ప్లాటూన్‌ను కనుగొనడానికి మారుమూల అడవి లోయకు పంపబడిన వ్యక్తి కథ ఆధారంగా రూపొందించారు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ చిత్రం. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 28న ప్రిమిటివ్ వార్ ఓటీటీ రిలీజ్ కానుంది.

Related Photos