Sanya Malhotra: ఓటీటీలో అదరగొడుతున్న బ్యూటీ.. ట్రెండింగ్ నంబర్ వన్ మూవీ.. ఇన్‌స్టాలో హాట్ షో.. సన్యా ఫొటోలు వైరల్
Sanya Malhotra: ఓటీటీ బ్యూటీ సన్యా మల్హోత్రా మరోసారి అదరగొట్టింది. ఆమె హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిపై మీరూ ఓ లుక్కేయండి.
Published on: Apr 25, 2026 2:23 PM IST
1/5

Published on Apr 25, 2026 2:23 PM
బాలీవుడు బ్యూటీ సన్యా మల్హోత్రా మరోసారి హాట్ షోతో అదరగొట్టింది. ఇవాళ (ఏప్రిల్ 25) ఇన్ స్టాలో లేటెస్ట్ పిక్స్ పోస్టు చేసింది.
(instagram-Sanya Malhotra)2/5

Published on Apr 25, 2026 2:23 PM
సన్యా మల్హోత్రా హీరోయిన్ నటించిన టోస్టర్ మూవీ ఓటీటీలో దూసుకుపోతోంది. ఇందులో రాజ్ కుమార్ రావు హీరో.
(instagram-Sanya Malhotra)3/5

Published on Apr 25, 2026 2:23 PM
డార్క్ కామెడీ మూవీగా తెరకెక్కిన టోస్టర్ మూవీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
(instagram-Sanya Malhotra)4/5

Published on Apr 25, 2026 2:23 PM
నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో ఇండియా నంబర్ వన్ మూవీగా టోస్టర్ అదరగొడుతోంది.
(instagram-Sanya Malhotra)5/5

Published on Apr 25, 2026 2:23 PM
దంగల్ మూవీతో డెబ్యూ చేసిన సన్యా మల్హోత్రా హిందీలో వరుస సినిమాలతో సత్తాచాటుతోంది.
(instagram-Sanya Malhotra)
E-Paper

