నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న ఓజీ.. ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమాగా టాప్‌లో.. ఎన్ని వ్యూస్ వచ్చాయో చూడండి

పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో దూసుకెళ్తోంది. ఈ సినిమా గత వారం ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలిచింది. ఆర్మాక్స్ మీడియా తాజాగా అక్టోబర్ 20 నుంచి 26 మధ్య ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాల జాబితాను రిలీజ్ చేసింది.

Published on: Oct 27, 2025 9:18 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పవన్ కల్యాణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన ఓజీ.. నెట్‌ఫ్లిక్స్ లోనూ అలాగే దూసుకెళ్తోంది. గతవారం ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే ఏకంగా 3.5 మిలియన్ల వ్యూస్ తో టాప్ లోకి దూసుకెళ్లింది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 27, 2025 9:18 PM

2/5

రెండో స్థానంలోనూ నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న గ్రేటర్ కలష్ మూవీ ఉంది. ఈ సినిమాకు 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

3/5

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన జాన్వీ కపూర్ మూవీ పరమ్ సుందరి 1.9 మిలియన్ల వ్యూస్ తో మూడో స్థానంలో ఉంది.

4/5

తమిళంలో శక్తి తిరమగన్ అని, తెలుగులో భద్రకాళిగా వచ్చిన విజయ్ ఆంటోనీ సినిమా జియోహాట్‌స్టార్ లో 1.7 మిలియన్ల వ్యూస్ తో నాలుగో స్థానంలో ఉంది.

5/5

నెట్‌ఫ్లిక్స్ లోని వార్ 2 సినిమాకు 1.7 మిలియన్ల వ్యూస్ రాగా.. ఐదో స్థానంలో ఉంది.

Related Photos