Payal Radhakrishna: చీరలో పాయల్.. అదిరే హొయలు.. కుర్రాళ్ల గుండెలు హడల్.. పాపం ప్రతాప్ హీరోయిన్ లేటెస్ట్ పిక్స్ వైరల్
Payal Radhakrishna: మెల్లగా టాలీవుడ్ లో పాగా వేస్తున్న కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ హాట్ పోజులతో రెచ్చిపోయింది. చీరలో హొయలు పోతూ, కుర్రాళ్ల గుండెల్లో హడల్ రేపుతోంది. ఈ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
1 / 5
Published on Jul 06, 2026 12:50 pm IST
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. ఈ భామ చీరలో అందంతో అదరగొట్టింది.
(instagram-payal_radhakrishna)
2 / 5
Published on Jul 06, 2026 12:50 pm IST
చీరలో దిగిన ఫొటోలను ఇవాళ (జూలై 6) తన ఇన్ స్టాగ్రామ్ లో పాయల్ పోస్టు చేసింది. ఈ హాట్ పోజులపై కామెంట్ల వర్షం కురుస్తోంది.
(instagram-payal_radhakrishna)
3 / 5
Published on Jul 06, 2026 12:50 pm IST
రీసెంట్ గా తెలుగులో పాపం ప్రతాప్ మూవీలో మెరిసింది పాయల్. ఇందులో తిరువీర్ హీరో. పెళ్లయిన మూడు రోజులకే పంచాయితీ పెట్టే భార్య గా పాయల్ తన క్యారెక్టర్ ప్లే చేసింది.
(instagram-payal_radhakrishna)
4 / 5
Published on Jul 06, 2026 12:50 pm IST
ప్రస్తుతం తెలుగులో హ్యాపీ జర్నీ అనే మూవీ చేస్తోంది పాయల్. ఇందులో అన్నపూర్ణమ్మ, ఆమని తదితర సీనియర్ ఆర్టిస్ట్ లు నటిస్తున్నారు.
(instagram-payal_radhakrishna)
5 / 5
Published on Jul 06, 2026 12:50 pm IST
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న పాయల్.. మరోవైపు ఇలా సోషల్ మీడియాలో హాట్ పోజులతో అదరగొడుతోంది.
(instagram-payal_radhakrishna)
E-Paper

