ఫ్లవర్ బ్రాలెట్‌లో పాయల్ రాజ్‌పుత్ న్యూ గ్లామర్ ఫొటోలు.. వైల్డ్ ఫైర్ అందాలతో పోజులు!

టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ న్యూ గ్లామర్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. బ్లాక్ రోజ్ ఫ్లవర్ బ్రాలెట్‌ వేసుకున్న పాయల్ రాజ్‌పుత్ వైల్డ్ ఫైర్ అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేసింది. ఇక పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫొటలకు నెటిజన్స్ నుంచి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయి.

Published on: Jul 6, 2025 10:58 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

తెలుగులో బోల్డ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. టాలీవుడ్ మొదటి సినిమా ఆర్ఎక్స్ 100లోనే కిస్సింగ్, ఇంటిమేట్ సీన్స్‌లో బోల్డ్‌గా నటించి అట్రాక్ట్ చేసింది పాయల్ రాజ్‌పుత్.

(Instagram/Payal Rajput)expand-iconView Photos in a new improved layout
Published on Jul 6, 2025 10:58 AM

(Instagram/Payal Rajput)

2/7

తొలి సినిమాతోనే తెలుగులో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్‌‌పుత్ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. హీరోయిన్‌గా సాఫ్ట్ క్యారెక్టర్స్ పడిన ఆమెకున్న బోల్డ్ ఇమేజ్‌ను క్రాస్ చేయలేకపోయింది.

3/7

అయితే, ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమాతో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకుంది పాయల్ రాజ్‌పుత్. ఇందులో కూడా బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ నటన పరంగా కూడా 32 ఏళ్ల పాయల్ రాజ్‌పుత్ అందరిని మెప్పించింది.

4/7

ఆర్ఎక్స్ 100, ఆర్‌డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా, తీస్ మార్ ఖాన్, మంగళవారం వంటి సినిమాల్లో నటించిన పాయల్ రాజ్‌పుత్ ఓటీటీ తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ త్రీ రోజెస్‌లో హాట్‌గా అలరించింది.

5/7

ఇక సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో అదిరిపోయే హాట్ ఫొటోలతో పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ అనిపించుకుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ రోజ్ ఫ్లవర్ బ్రాలెట్‌లో అద్దం ముందు వయ్యారాలు పోయిన పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ ఫొటోలు షేర్ చేసింది.

6/7

తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పాయల్ రాజ్‌పుత్ షేర్ చేసిన హాట్ ఫొటోలు వైల్డ్ ఫైర్‌గా వైరల్ అవుతున్నాయి. పాయల్ రాజ్‌పుత్ అందాలకు మెస్మరైజ్ అయిన నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

7/7

"లైఫ్ అప్డేట్ అయినప్పటికీ ఒక గందరగోళమే" అని క్యాప్షన్ రాసుకొచ్చిన పాయల్ రాజ్‌పుత్ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. వీటికి హాటీ, ఫైర్, లవ్ ఎమోజీలతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Photos