పరువాల పాయల్ రాజ్ పుత్.. మంగళవారం బోల్డ్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు.. ఓ లుక్కేయండి

బోల్డ్ క్యారెక్టర్లతో అదరగొడుతున్న హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి. మంగళవారం ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పోస్టు చేసింది. హాట్ నెస్ తో అదరగొడుతున్న ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి.

Published on: Jul 15, 2025 1:43 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ గా ఇలా పరువాల ప్రదర్శన చేసింది. ఈ భామ ఎద అందాలతో కవ్విస్తున్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో మంగళవారం (జూలై 15) పోస్టు చేసింది.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 15, 2025 1:43 PM

2/5

మంగళవారం సినిమాలో శైలు అనే బోల్డ్ క్యారెక్టర్ లో రెచ్చిపోయింది పాయల్ రాజ్ పుత్. ఇప్పుడు తమిళంలో రెండు, తెలుగులో ఓ సినిమా చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.

3/5

2018లో ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయ పేటిక, మంగళవారం లాంటి తెలుగు సినిమాల్లో నటించింది.

4/5

కనిపించి కనిపించడకుండా ఇలా నడుము అందాలను ఎక్స్ పోజ్ చేస్తోంది పాయల్ రాజ్ పుత్. 2017లో చన్నా మేరియా అనే పంజాబీ సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

5/5

బ్లూ కలర్ లవ్ ఎమోజీలతో ఈ స్టన్నింగ్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది పాయల్. ఆమె ఫొటోలకు ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. హాట్, బ్యూటీ, లవ్ అంటూ పోస్టు పెడుతున్నారు.

Related Photos