పుట్టపర్తి : సత్యసాయి సన్నిధిలో ప్రధాని మోదీ - ఫొటోలు

Published on Nov 19, 2025 01:32 pm IST

పుట్టపర్తి సత్యసాయి శత జయంత్యుత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఫొటోలు ఇక్కడ చూడండి

1 / 5

పుట్టపర్తి సత్యసాయి శత జయంత్యుత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 01:32 pm IST

పుట్టపర్తి సత్యసాయి శత జయంత్యుత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.

2 / 5

భగవాన్ శ్రీ సత్యసాయి సమాధికి పుష్పాలతో ప్రధాని మోదీ నివాళులు అర్చించారు. శ్రీ సత్యసాయి మహా సమాధి, బంగారు విగ్రహం వద్ద ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 01:32 pm IST

భగవాన్ శ్రీ సత్యసాయి సమాధికి పుష్పాలతో ప్రధాని మోదీ నివాళులు అర్చించారు. శ్రీ సత్యసాయి మహా సమాధి, బంగారు విగ్రహం వద్ద ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు.

3 / 5

సత్యసాయి మహా సమాధి వద్ద ప్రధాని మోదీ
expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 01:32 pm IST

సత్యసాయి మహా సమాధి వద్ద ప్రధాని మోదీ

4 / 5

సత్యసాయి మందిరంలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 01:32 pm IST

సత్యసాయి మందిరంలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

5 / 5

సత్యసాయి జయంతి సందర్బంగా, రైతులకు అందించే గోదాన కార్యక్రమం లోభాగంగా నలుగురు రైతులకు గోదానం చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీకి ఆలయ పూజారులు వేద ఆశీస్సులు ఇచ్చారు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 01:32 pm IST

సత్యసాయి జయంతి సందర్బంగా, రైతులకు అందించే గోదాన కార్యక్రమం లోభాగంగా నలుగురు రైతులకు గోదానం చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీకి ఆలయ పూజారులు వేద ఆశీస్సులు ఇచ్చారు.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!