ఫొటోలు : పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ - జనసేనానికి పరామర్శ..!
PM Modi visit Pawan residence : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఆరా తీసి ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఇంటికెళ్లారు.
1 / 6
Published on May 10, 2026 07:58 pm IST
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఆరా తీసి ఆయనను పరామర్శించారు.
2 / 6
Published on May 10, 2026 07:58 pm IST
పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్న ప్రధాని మోదీకి జనసేనాని సాదరంగా స్వాగతం పలికారు. కొద్దిసేపు పవన్ కళ్యాణ్‌తో ఏకాంతంగా గడిపిన ప్రధాని, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
3 / 6
Published on May 10, 2026 07:58 pm IST
పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ప్రధాని మోదీ… తన సంఘీభావాన్ని తెలియజేశారు.
4 / 6
Published on May 10, 2026 07:58 pm IST
ఇటీవలే పవన్ కల్యాణ్ కు సర్జరీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ… పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.
5 / 6
Published on May 10, 2026 07:58 pm IST
హైదరాబాద్ పర్యటనలో భాగంగానే…. ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు.
6 / 6
Published on May 10, 2026 07:58 pm IST
తన నివాసానికి వచ్చిన ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు.
E-Paper

