రూ. 6500 ధరలోపు లభిస్తున్న బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్​ ఇది- ఏఐ కెమెరా ఫీచర్​ హైలైట్​!

భారత దేశ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో సూపర్​ డిమాండ్​తో పాటు విపరీతమైన పోటీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అదిరిపోయే ఫీచర్లతో గ్యాడ్జెట్స్​ని సంస్థలు రిలీజ్​ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 7వేల కన్నా తక్కువ ధరకు లభిస్తున్న పోకో సీ71 స్మార్ట్​ఫోన్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jun 29, 2025 6:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పోకో సీ71లో 32ఎంపీ డ్యూయెల్​ ఏఐ రేర్​ కెమెరా, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 29, 2025 6:45 AM

2/5

పోకో సీ71లో 6.88 ఇంచ్​ హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 600 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. ఇది ఐపీ52 వాటర్​, డస్ట్​ రేటింగ్​తో వస్తుంది. సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ కూడా ఇందులో ఉంటుంది.

3/5

పోకో సీ71 5,200 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 15వాట్​ వయర్డ్​ ఛార్జింగ్​ సపోర్ట్​ ఈ గ్యాడ్జెట్​కి లభిస్తుంది.

4/5

పోకో సీ71లో యూనీఎస్​ఓసీ టీ7250 ప్రాసెసర్​ ఉంటుంది. 4జీబీ ర్యామ్​, 6జీబీ ర్యామ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 64జీబీ లేదా 128జీబీతో పాటు 2టీబీ ఎక్స్​ప్యాండెబుల్​ స్టోరేజ్​ ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​తో లభిస్తుంది.

5/5

ఆండ్రాయిడ్​ 15 గో ఎడిషన్​పై ఈ పోకో సీ71 పనిచేస్తుంది. అమెజాన్​లో పోకో సీ71 4జీబీ ర్యామ్​- 64జీబీ వేరియంట్​ రూ. 6,499కి లభిస్తోంది.

Related Photos