సూపర్​ ఫీచర్లు, భారీ బ్యాటరీ ఉన్న బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ఇది- ధర రూ.10,300!

ఇప్పుడు స్మార్ట్​ఫోన్​ కొనాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. బడ్జెట్​ ఫ్రెండ్లీ సెగ్మెంట్​లోనే మంచి గ్యాడ్జెట్స్​ లభిస్తున్నాయి. వాటిల్లో ఒకటి పోకే ఎం7. ఈ స్మార్ట్​ఫోన్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jun 23, 2025 10:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పోకో ఎం7 ఈ ఏడాది మార్చ్​లో ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇందులో 6.88 ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 600 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 23, 2025 10:20 AM

2/5

పోకో ఎం7 5జీలో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 4 జెన్​ 2 ప్రాసెసర్​ ఉంటుంది. 6జీబీ ర్యామ్​- 6జీబీ వర్చ్యువల్​ ర్యామ్​ని పోకో ఆఫర్​ చేస్తోంది. మల్టీటాస్కింగ్​ చేయగలరు. 128జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​ సైతం లభిస్తోంది.

3/5

పోకో ఎం7 రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

4/5

ఈ స్మార్ట్​ఫోన్​ 5,160 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. 18వాట్​ ఫాస్ట్​ ఛార్జర్​కి సపోర్ట్​ చేస్తుంది. అమెజాన్​లో ఈ మొబైల్​ ధర రూ. 10,300 వరకు ఉంది.

5/5

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ పోకో ఎం7 ఆండ్రాయిడ్​ 14 ఆధారిత హైపర్​ఓఎస్​పై పనిచేస్తుంది. 2ఏళ్ల ఆండ్రాయిడ్​ అప్డేట్స్, 4ఏళ్ల సెక్యూరిటీ అప్​గ్రేడ్స్​కి సంస్థ హామీ ఇచ్చింది.

Related Photos