Podarillu Maha: మరీ ఇంత క్యూటా? పొదరిల్లు సీరియల్ మహా లేటెస్ట్ ఫొటోలకు నెటిజన్లు ఫిదా.. వైరల్ గా కృతిక!
Podarillu Maha: కృతిక ఉమా శంకర్.. ఈ పేరు తెలుగు సీరియల్ అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ మహా అంటే మాత్రం పొదరిల్లు సీరియల్ లోని మహాలక్ష్మి క్యారెక్టర్ అని టక్కున గుర్తుపట్టేస్తారు. మహా పాత్రతో తెలుగు అభిమానుల ప్రేమను సొంతం చేసుకుంటున్న కృతిక లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్ గా మారాయి.
Published on: Nov 21, 2026 4:31 PM IST
1/5

Published on Nov 21, 2026 4:31 PM
పొదరిల్లు సీరియల్ లో తన యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న కృతిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(instagram-KRUTHIKA UMASHANKAR)2/5

Published on Nov 21, 2026 4:31 PM
స్టార్ మాలో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ లో మహాలక్ష్మి క్యారెక్టర్లో కృతిక అదరగొడుతోంది. తన యాక్టింగ్ తో ఫ్యాన్స్ ప్రేమను సొంతం చేసుకుంటోంది.
(instagram-KRUTHIKA UMASHANKAR)3/5

Published on Nov 21, 2026 4:31 PM
తాజాగా కృతిక ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ఇంత క్యూటా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(instagram-kruthika umashankar)4/5

Published on Nov 21, 2026 4:31 PM
బెంగళూరులో పుట్టి పెరిగిన కృతిక.. కన్నడ ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్ట్ చేసింది. తెలుగులో మగువ ఓ మగువా సీరియల్ తో మంచి పేరు తెచ్చుకుంది.
(instagram-kruthika umashankar)5/5

Published on Nov 21, 2026 4:31 PM
స్టార్ మాలో ప్రసారమైన కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2లోనూ కృతిక తన చలాకీతనంతో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.
(instagram-kruthika umashankar)
E-Paper
