Pooja Hegde: హ్యాపీ బర్త్డే పూజా హెగ్డే-ఫుడీ, ట్రావెలర్, క్లాసికల్ డ్యాన్సర్-బుట్టబొమ్మ గురించి ఈ విషయాలు తెలుసా
Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అంటే హీరోయిన్ గానే చాలా మందికి తెలుసు. కానీ ఆమెలో చాలా మందికి తెలియని కోణాలు చాలా ఉన్నాయి. పూజా హెగ్డే మంచి ఫుడీ. అలాగే క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఇవాళ పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా ఆమె గురించిన కొన్ని విషయాలు మీ కోసం.
Published on: Oct 13, 2026 12:37 PM IST
1/5

Published on Oct 13, 2026 12:37 PM
ఇవాళ (అక్టోబర్ 13) స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బర్త్ డే. గ్లామర్, యాక్టింగ్ తో పాపులర్ అయిన పూజా హెగ్డే పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
(x/hegdepooja)2/5

Published on Oct 13, 2026 12:37 PM
పూజా హెగ్డే మంచి ఫుడీ. ఆహారాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఆమెకు హైదరాబాదీ బిర్యానీ, హలీమ్, పిజ్జా అంటే చాలా ఇష్టం.
(x/hegdepooja)3/5

Published on Oct 13, 2026 12:37 PM
ఇక పూజా హెగ్డే ఓ ట్రావెలర్ కూడా. షూటింగ్ ల నుంచి బ్రేక్ దొరక్కానే ఆమె వెకేషన్లకు వెళ్తుంది. కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.
(x/hegdepooja)4/5

Published on Oct 13, 2026 12:37 PM
పూజా హెగ్డే గేమింగ్ లవర్ అని చాలా మందికి తెలియదు. ఆమెకు వీడియో గేమ్స్ ఆడటం చాలా ఇష్టం. ఇక క్రికెట్లో రాహుల్ ద్రవిడ్, టెన్నిస్ లో ఫెదరర్ కు పూజా బిగ్ ఫ్యాన్.
(x/hegdepooja)5/5

Published on Oct 13, 2026 12:37 PM
పూజా హెగ్డే ఓ క్లాసికల్ డ్యాన్సర్. సినిమాల్లో వెస్ట్రన్, మాస్ స్టెప్పులతో అలరించే పూజా భరతనాట్యంలో శిక్షణ కూడా పొందింది.
(x/hegdepooja)
E-Paper

