Pooja Hegde: బుట్టబొమ్మ బోల్డ్ షో.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న పూజ హెగ్డే లేటెస్ట్ ఫొటోలు

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే బోల్డ్ షోతో రెచ్చిపోయింది. బాలీవుడ్ లో హే జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఈ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

Published on: May 9, 2026 6:02 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పూజ హెగ్డే రెచ్చిపోయింది. అందాల విందుతో అదరగొట్టింది. శనివారం (మే 9) తన ఇన్ స్టాలో పూజ పోస్టు చేసిన హాట్ పోజులు వైరల్ గా మారాయి.
(instagram-Pooja Hegde)expand-iconView Photos in a new improved layout
Published on May 9, 2026 6:02 PM

(instagram-Pooja Hegde)

2/5

పూజ హెగ్డే నటించిన హిందీ మూవీ ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ చిత్రం జూన్ 5న థియేటర్లకు రానుంది.

3/5

ఈ మూవీలో పూజ హెగ్డే రెచ్చిపోయింది. తాజాగా రిలీజైన తేరా హో జాన్ సాంగ్ లో అందాలు ప్రదర్శించేసింది. హీరో వరుణ్ ధావన్ కు లిప్ కిస్ కూడా ఇచ్చింది.

4/5

తేరా హో జాన్ సాంగ్ లో పొట్టి బట్టలతో హాట్ షో చేసింది. ఇప్పుడా ఆ డ్రెస్ లోనే ఫొటోలు దిగి ఇన్ స్టాలో పోస్టు చేసింది.

5/5

‘మంచి స్టూడెంట్ లాగా.. అసైన్మెంట్ ను నేను సీరియస్ గా తీసుకున్నా’ అనే క్యాప్షన్ తో ఈ పిక్స్ ను పూజ షేర్ చేసింది.

Related Photos