చీరలో బుట్టబొమ్మ.. ఎంత క్యూట్ గా ఉందో చూడరమ్మా.. పూజా హెగ్డే సోయగాలు

బుట్టబొమ్మ పూజా హెగ్డే చీరలో మెరిసిపోయింది. కంజీవరం చీరలో ముద్దుగా కనిపిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె లేటెస్ట్ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. మీరూ ఓ లుక్కేయండి.

Published on: Jun 17, 2025 12:47 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

తమిళ్ సినిమా మూగమూడితో తెరంగేట్రం చేసిన పూజ హెగ్దే.. ఒక లైలా కోసం మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. ముకుంద, మొహంజోదోరో, డీజే, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది.
(instagram-hegdepooja)expand-iconView Photos in a new improved layout
Published on Jun 17, 2025 12:47 PM

(instagram-hegdepooja)

2/5

చివరగా సూర్య హీరోగా వచ్చిన రెట్రో సినిమాలో యాక్ట్ చేసిన పూజ హెగ్డే చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. హిందీలో హై జవానీ తో ఇష్క్ హోనా హై, తమిళ్ లో జన నాయగన్, కాంచన 4 సినిమాలు చేస్తోంది.

3/5

పూజ హెగ్డే చీర కట్టులో అదిరిపోయింది. ఈ ముద్దుగుమ్మ ట్రెడీషనల్ వేర్ లో ఆకట్టుకుంటుంది. పూజ అందాలు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి.

4/5

సారీలో పూజ హెగ్డే అందాలు అదిరిపోయాయి. ఈ ముద్దు గుమ్మ క్యూట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లవ్ ఎమోజీలతో నింపేస్తున్నారు.

5/5

ఒక్కసారి కాంజీపురం అమ్మాయి.. ఎప్పటికీ కాంజీపురం అమ్మాయే.. అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది పూజ హెగ్డే. కాంజీపురం చీరలో మెరిసిపోయింది ఈ స్టార్ హీరోయిన్.

Related Photos