రెచ్చగొడుతున్న మోనికా.. ఊపేస్తున్న సాంగ్ లో పూజ హెగ్డే అందాలు.. రెడ్ డ్రెస్ లో ఎంత వయ్యారంగా ఉందో? ఓ లుక్కేయండి

ఇప్పుడు మోనికా ఫీవర్ తో సోషల్ మీడియా ఉగిపోతోంది. యూట్యూబ్ లో సాంగ్ నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. కూలీ సినిమాలో నుంచి వచ్చిన ఈ పాటలో పూజ హెగ్డే స్టెప్పులు అదిరిపోయాయి.

Published on: Jul 12, 2025 2:43 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రంగస్థలం సినిమాలో జిగేలు రాణిగా స్పెషల్ సాంగ్ లో అదరగొట్టిన పూజ.. ఇప్పుడు కూలీ మూవీలో మోనికాగా మెస్మరైజ్ చేస్తోంది.
(x)expand-iconView Photos in a new improved layout
Published on Jul 12, 2025 2:43 PM

(x)

2/5

రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా నుంచి రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ ‘మోనికా’లో పూజ హెగ్డే డ్యాన్స్ అదిరిపోయింది. ఆమె హాట్ మూవ్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి.

3/5

మోనికా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఆ పాటలోని పూజ స్టిల్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. రెడ్ డ్రెస్ లో హాట్ గా ఉన్న పూజ చేసిన డ్యాన్స్ మరో లెవల్ లో ఉంది.

4/5

హాట్ బ్యూటీ పూజ హెగ్డే ఇప్పుడు ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది. అందుకు కారణం కూలీ సినిమాలోని సెకండ్ సాంగ్ ‘మోనికా’నే.

5/5

కొన్నేళ్లుగా పూజ హెగ్డేకు తెలుగులో అవకాశాలు రావడం లేదు. ఆమె తమిళం, హిందీలో వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. తమిళంలో జన నాయకన్, కాంచన 4 సినిమాలు చేస్తున్న పూజ.. హిందీలో హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ చేస్తోంది.

Related Photos