Pooja Hegde: భారత్ గాలాలో మెరిసిన పూజా హెగ్డే.. గ్లామర్ డ్రెస్ లో అదిరే లుక్స్.. ఫొటోలు వైరల్
Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్లామర్ డ్రెస్ లో అదిరిపోయింది. న్యూయార్క్ లో జరిగిన భారత్ బియాండ్ బోర్డర్స్ గ్రాండ్ గాలాలో మెరిసిపోయింది. గ్లామర్ షోతో హాట్ టాపిక్ గా మారింది. పూజా హెగ్డే లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Published on: Aug 20, 2026 2:31 PM IST
1/5

Published on Aug 20, 2026 2:31 PM
టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే తన అందంతో మరోసారి మెస్మరైజ్ చేసింది. హాట్ షోతో తెగ వైరల్ గా మారింది.
(instagram)2/5

Published on Aug 20, 2026 2:31 PM
రెడ్ డ్రెస్ లో మెరిసిపోయింది పూజా హెగ్డే. న్యూయార్క్ ఈవెంట్ సందర్బంగా దిగిన ఫొటోలను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
(instagram)3/5

Published on Aug 20, 2026 2:31 PM
భారత్ బియాండ్ బోర్డర్స్ గ్రాండ్ గాలా ఈవెంట్లో పూజా హెగ్డే అదరగొట్టింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(instagram)4/5

Published on Aug 20, 2026 2:31 PM
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన పూజా హెగ్డే.. ఇప్పుడు ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతోంది.
(instagram)5/5

Published on Aug 20, 2026 2:31 PM
తెలుగులో చివరగా ఆచార్య సినిమాలో హీరోయిన్ గా చేసింది పూజా. ప్రస్తుతం ఆమె చేతిలో శ్రీశ్రీ, కాంచన 4 సినిమాలున్నాయి.
(instagram)
E-Paper

