తండ్రితో యాడ్.. కొడుకులతో సినిమాలు.. ఇప్పుడు మోనికా సాంగ్ తో సెన్సేషన్.. ఈ బ్యూటీ ఎవరంటే?

ఇప్పుడు ఎక్కడ విన్నా మోనికా సాంగ్ వినిపిస్తోంది. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్.. ఇలా ఎక్కడ చూసినా ఆ స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ సొగసైన డ్యాన్స్ కనిపిస్తోంది. మోనికా సాంగ్ తో సెన్సేషనల్ గా మారిన ఈ హీరోయిన్.. ఓ తండ్రితో యాడ్, అతని కొడుకులతో సినిమాలు చేసిందనే సంగతి తెలుసా?

Published on: Jul 15, 2025 9:16 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పూజ హెగ్డే ఓ తండ్రితో కలిసి యాడ్ లో, అతని కొడుకులతో కలిసి సినిమాల్లో నటించింది. ఆ తండ్రి నాగార్జున. నాగార్జునతో కలిసి మాజా ప్రకటనలో నటించింది పూజ.
(instagram-hegdepooja)expand-iconView Photos in a new improved layout
Published on Jul 15, 2025 9:16 AM

(instagram-hegdepooja)

2/5

నాగార్జున చిన్న కొడుకు అక్కినేని అఖిల్ తో కలిసి ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది పూజ హెగ్డే. దీంతో తండ్రి నాగార్జునతో యాడ్ లో, కొడుకులు నాగ చైతన్య, అఖిల్ తో సినిమాల్లో నటించిన హీరోయిన్ గా నిలిచింది.

3/5

మోనికా సాంగ్ తో ఇంటర్నెట్ ను ఊపేస్తున్న ఆ బ్యూటీ పూజ హెగ్డే. కూలీ సినిమాలోని ఈ సాంగ్ లో ఆమె హాట్ మూవ్స్ తెగ వైరల్ గా మారాయి. రీల్స్ లో ఈ సాంగ్ దే హవా.

4/5

ఇప్పుడు కూలీ సినిమాలోని మోనికా సాంగ్ తెగ ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్ వ్యూస్ లో దూసుకెళ్తోంది. సోషల్ మీడియాలో రీల్స్ లో ఈ సాంగ్ అదరగొడుతోంది.

5/5

నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్యతో కలిసి ‘ఒక లైలా కోసం’ సినిమాలో చేసింది పూజ. ఈ సినిమాతోనే తెలుగులో అడుగుపెట్టింది పూజ.

Related Photos