మెట్లపై బోల్డ్ పోజులు.. కైపెక్కించే చూపులు.. ఓ తెలుగు సినిమాలోనూ నటించిన ఈ కాంట్రవర్సీ భామ ఎవరంటే?
Published on Oct 15, 2025 09:55 am IST
బోల్డ్ షోతో రెచ్చిపోవడం, కైపెక్కించే చూపులతో హాట్ ఫొటోలు పోస్టు చేయడం ఈ బాలీవుడ్ బ్యూటీకి కొత్తేమీ కాదు. ఈ హాట్ బాంబ్ మరోసారి పరువాలు పరిచేసింది. ఈ భామ ఓ తెలుగు సినిమాలోనూ నటించింది. ఆ మూవీ ఏంటో చూసేయండి.
1 / 5
Published on Oct 15, 2025 09:55 am IST
బోల్డ్ షోతో రెచ్చిపోయి కుర్రకారు మతి పోగొడుతోంది హాట్ బ్యూటీ పూనమ్ పాండే. మరోసారి హాట్ షోకు తెరతీసింది ఈ భామ.
(instagram-Poonam Pandey)
2 / 5
Published on Oct 15, 2025 09:55 am IST
రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఇలా సోయగాలు పరిచేసింది పూనమ్ పాండే. ‘ఫిల్లర్లకు కూడా ఇది చాలా హాట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చేసింది.
(instagram-Poonam Pandey)
3 / 5
Published on Oct 15, 2025 09:55 am IST
టీమిండియా 2011 ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతానని ఛాలెంజ్ చేసి పాపులర్ అయింది పూనమ్ పాండే. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలు, అడల్డ్ వీడియోలతో మరింత ఫేమస్ అయింది.
(instagram-Poonam Pandey)
4 / 5
Published on Oct 15, 2025 09:55 am IST
పూనమ్ పాండే అంటే బోల్డ్ పోజులతో పాటు కాంట్రవర్సీలు గుర్తుకొస్తాయి. భర్త వేధించాడని ఫిర్యాదు, బ్లూ ఫిల్మ్ రాకెట్, గోవాలో అరెస్టు ఇలా చాలానే ఉన్నాయి.
(instagram-Poonam Pandey)
5 / 5
Published on Oct 15, 2025 09:55 am IST
బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే తెలుగులోనూ ఓ సినిమా చేసింది. 2015లో వచ్చిన మాలిని అండ్ కో మూవీలో టైటిల్ లీడ్ ప్లే చేసింది. ఇందులో సామ్రాట్ రెడ్డి, సుమన్ తదితరులు నటించారు.
(instagram-Poonam Pandey)
E-Paper

