ఇండియాలో నంబర్ 1 హీరో ప్రభాస్.. టాప్ 10లో ఆరుగురు తెలుగు హీరోలే.. దరిదాపుల్లోకి రాలేకపోతున్న బాలీవుడ్

By Hari Prasad S, Hyderabad
Published on Nov 20, 2025 03:53 pm IST

ఇండియాలో టాప్ 10 పాపులర్ యాక్టర్స్ లిస్టును ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. ఇందులో మరోసారి రెబల్ స్టార్ ప్రభాస్ టాప్ లో నిలిచాడు. అంతేకాదు టాప్ 10లో ఆరుగురు టాలీవుడ్ హీరోలే ఉండటం విశేషం.

1 / 11

ఇండియాలో మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. ప్రభాస్ ఎప్పటిలాగే టాప్ లో నిలిచాడు. అక్టోబర్ నెలకు కూడా అతడే తొలి స్థానంలో కొనసాగాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 20, 2025 03:53 pm IST

ఇండియాలో మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. ప్రభాస్ ఎప్పటిలాగే టాప్ లో నిలిచాడు. అక్టోబర్ నెలకు కూడా అతడే తొలి స్థానంలో కొనసాగాడు.

2 / 11

గత కొన్ని నెలలుగా ఆర్మాక్స్ టాప్ 10 రిపోర్ట్ లో ఏ నటుడు కూడా ప్రభాస్ ను వెనక్కి నెట్టలేకపోతున్నాడు. తాజాగా ఈ రెబల్ స్టారే మరోసారి టాప్ లో ఉన్నాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 20, 2025 03:53 pm IST

గత కొన్ని నెలలుగా ఆర్మాక్స్ టాప్ 10 రిపోర్ట్ లో ఏ నటుడు కూడా ప్రభాస్ ను వెనక్కి నెట్టలేకపోతున్నాడు. తాజాగా ఈ రెబల్ స్టారే మరోసారి టాప్ లో ఉన్నాడు.

3 / 11

తమిళ నటుడు దళపతి విజయ్ రెండో స్థానంలో ఉన్నాడు. కొన్నాళ్లుగా విజయ్ కూడా రెండో స్థానంలో ఉంటూ వస్తున్నాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 20, 2025 03:53 pm IST

తమిళ నటుడు దళపతి విజయ్ రెండో స్థానంలో ఉన్నాడు. కొన్నాళ్లుగా విజయ్ కూడా రెండో స్థానంలో ఉంటూ వస్తున్నాడు.

4 / 11

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూడో స్థానానికి వచ్చాడు. పుష్ప సిరీస్ తో అతడు నార్త్ లోనూ బాగా పేరు సంపాదించాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 20, 2025 03:53 pm IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూడో స్థానానికి వచ్చాడు. పుష్ప సిరీస్ తో అతడు నార్త్ లోనూ బాగా పేరు సంపాదించాడు.

5 / 11

బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 20, 2025 03:53 pm IST

బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.

6 / 11

మరో తమిళ నటుడు అజిత్ కుమార్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 20, 2025 03:53 pm IST

మరో తమిళ నటుడు అజిత్ కుమార్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.

7 / 11

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 20, 2025 03:53 pm IST

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.

8 / 11

రాజమౌళి సినిమాతో త్వరలోనే గ్లోబల్ లెవెల్ కు వెళ్లబోతున్న మహేష్ బాబు ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్నాడు.
(इंस्टाग्राम) expand-icon View Photos in a new improved layout
Published on Nov 20, 2025 03:53 pm IST

రాజమౌళి సినిమాతో త్వరలోనే గ్లోబల్ లెవెల్ కు వెళ్లబోతున్న మహేష్ బాబు ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్నాడు.

(इंस्टाग्राम)

9 / 11

ఈ జాబితాలో రామ్ చరణ్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 20, 2025 03:53 pm IST

ఈ జాబితాలో రామ్ చరణ్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు.

10 / 11

ఈ జాబితాలో నటుడు పవన్ కళ్యాణ్ కూడా చేరాడు. అతడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Nov 20, 2025 03:53 pm IST

ఈ జాబితాలో నటుడు పవన్ కళ్యాణ్ కూడా చేరాడు. అతడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

(PTI)

11 / 11

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచాడు. ఈ నటుడు 10వ స్థానంలో ఉన్నాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 20, 2025 03:53 pm IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచాడు. ఈ నటుడు 10వ స్థానంలో ఉన్నాడు.

• author-default-90x90
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!