ప్రభాస్ రాజా సాబ్‌లో హీరోయిన్‌గా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కుమార్తె.. హాట్ అండ్ క్యూట్‌గా మాళవిక మోహనన్ ఫొటోలు

ప్రభాస్ నటించిన కామెడీ హారర్ థ్రిల్లర్ ది రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ముగ్గురు హీరోయిన్స్‌గా చేస్తున్నారు. వీరిలో మాళవిక మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కుమార్తె అని చాలా తక్కువ మందికి తెలుసు. మరి మాళవిక మోహనన్ తండ్రి పేరు, ఆమె క్యూట్ అండ్ హాట్ ఫొటోలపై లుక్కేద్దాం.

Published on: Nov 3, 2025 12:49 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమాల్లో ది రాజా సాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ముగ్గురు హీరోయిన్స్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.

expand-iconView Photos in a new improved layout
Published on Nov 3, 2025 12:49 PM

2/6

ప్రభాస్ ది రాజా సాబ్ హీరోయిన్లలో మాళవిక మోహనన్ ఒకరు. అయితే, మాళవిక మోహనన్ తండ్రి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అని చాలా మందికి తెలియదు. అతని పేరు కేయూ మోహనన్. ఆయన తెలుగు, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలకు పని చేశారు.

3/6

కేయూ మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. 2013లో వచ్చిన పెట్టం పోలె అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటిఫుల్​ హీరోయిన్.

4/6

సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన పేట చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మాస్టర్ మూవీతో పాపులారిటీ సంపాదించుకుంది.

5/6

ఇప్పుడు కామెడీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమాలో ఒక హీరోయిన్‌గా అలరించనుంది. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో హాట్ అండ్ క్యూట్ ఫొటోలతో మాళవిక మోహనన్ రచ్చ చేస్తుంటుంది.

6/6

నడుము అందాల నుంచి క్లీవేజ్ వరకు హాట్ షో చేస్తూ యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో మాళవిక మోహనన్ గ్లామర్ ఫొటోలు సెకన్స్‌లలో వైరల్ అవుతుంటాయి.

Related Photos