పొట్టి రెడ్ డ్రెస్‌లో ఆపిల్ పండులా మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్.. తన ఫేవరెట్ కలర్‌లో మరో నైట్ అంటూ..

ప్రగ్యా జైస్వాల్ పొట్టి రెడ్ డ్రెస్ లో ఆపిల్ పండులా మెరిసిపోతోంది. తాజాగా శుక్రవారం (జులై 18) ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ మధ్య ఆమె బోల్డ్ ఫొటోలను తరచూ షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.

Published on: Jul 18, 2025 10:21 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఎప్పటిలాగే ప్రగ్యా ఫొటోలకు రెడ్ హార్ట్, ఫైర్ ఎమోజీలే కామెంట్స్ గా వస్తున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 18, 2025 10:21 PM

2/5

టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ మరోసారి రెచ్చిపోయింది. రెడ్ కలర్ డ్రెస్ లో ఆమె ఇచ్చిన బోల్డ్ పోజులు ఇప్పుడు అభిమానుల మనసులు దోచేస్తున్నాయి.

3/5

ప్రగ్యా షేర్ చేసిన ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. నిమిషాల్లోనే వేల లైక్స్, వందల కామెంట్స్ వచ్చాయి.

4/5

తన ఫేవరెట్ కలర్ లో మరో నైట్ గడిపే ఛాన్స్ వచ్చిందనే క్యాప్షన్ తో ప్రగ్యా ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

5/5

ప్రగ్యా శుక్రవారం (జులై 18) తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ ఫొటోలను షేర్ చేసింది.

Related Photos