బ్లాక్ డ్రెస్‌లో ప్ర‌ణీత సోయ‌గాలు.. అందాల విందుతో రెచ్చ‌గొడుతున్న భామ‌

బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రణీత్ బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోయింది. అందాల విందుతో రెచ్చిపోయింది ఈ భామ. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మాారాయి.

Published on: Feb 3, 2026 1:14 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కొంటె చూపులతో, అదిరే అందాలతో ఇలా అద్దం ముందు పోజులిచ్చింది ప్రణీత సుభాష్.
(instagram-Pranita Subhash)expand-iconView Photos in a new improved layout
Published on Feb 3, 2026 1:14 PM

(instagram-Pranita Subhash)

2/5

మెస్మరైజింగ్ లుక్స్ తో మాయ చేస్తోంది ప్రణీత సుభాష్. వెరైటీ ఇండియా ఈవెంట్ కోసం ఇలా రెడీ అయింది.

3/5

ఇన్ స్టాగ్రామ్ లో ప్రణీత పోస్టు చేసిన ఈ పిక్స్ తెగ వైరల్ గా మాారాయి. క్యూట్, హాట్, లవ్, ఫైర్ అంటూ కామెంట్లు వస్తున్నాయి.

4/5

పోర్కి సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ కన్నడ భామ ప్రణీత సుభాష్.. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం తదితర సినిమాలు చేసింది.

5/5

ప్రణీత సుభాష్ చివరగా 2024లో వచ్చిన కన్నడ సినిమా రమణ అవతారంలో కనిపించింది. తెలుగులో అయితే ఎన్టీఆర్ కథానాయకుడులో చిన్న పాత్రలో మెరిసింది.

Related Photos