మంచు బ్ర‌ద‌ర్స్‌తో రొమాన్స్-మ‌హేష్‌, ప‌వ‌న్‌తో సినిమాలు-ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి-త‌గ్గ‌ని పరువాల షో-హాట్ ఫొటోలు వైరల్

ఈ కన్నడ భామ తెలుగులో టాప్ హీరోలు మహేష్ బాబు, పవన్ కల్యాణ్ తో సినిమాలు చేసింది. మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ తో రొమాన్స్ చేసింది. ఇద్దరు పిల్లల తల్లయిన ఆమె ఇప్పటికీ పరువాల విందుతో సెగలు రేపుతోంది.

Published on: Oct 16, 2025 9:31 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హాట్ అందాలతో రెచ్చగొడుతోంది కన్నడ అందం ప్రణీత సుభాష్. తెలుగులో సినిమాలతో అలరించిన ఈ భామ.. ఇప్పుడు హాట్ ఫొటోలతో కవ్విస్తోంది.
(instagram-Pranita Subhash)expand-iconView Photos in a new improved layout
Published on Oct 16, 2025 9:31 AM

(instagram-Pranita Subhash)

2/5

మంచంపై పడుకొని ఇలా హాట్ పోజులిచ్చింది ప్రణీత సుభాష్. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

3/5

ఈ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హాట్, లవ్, ఫైర్ అంటూ ఎమోజీలు కామెంట్లలో పెడుతున్నారు.

4/5

2010లో పొర్కి అనే కన్నడ సినిమాతో డెబ్యూ చేసింది ప్రణీత. తెలుగులో మంచు బ్రదర్స్ లో పాండవులు పాండవులు తుమ్మెదలో తమ్ముడు మనోజ్ తో, డైనమైట్ లో అన్న విష్ణుతో రొమాన్స్ చేసింది.

5/5

పవన్ కల్యాణ్ తో అత్తారింటికి దారేదీ సినిమాలో నటించింది ప్రణీత. బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు తో స్క్రీన్ షేర్ చేసుకుంది. 2021లో బిజినెస్ మ్యాన్ నితిన్ రాజును పెళ్లి చేసుకున్న ప్రణీతకు ఇద్దరు పిల్లలు.

Related Photos