సముద్రంలో హద్దులు చెరిపేసిన ప్రియాంక చోప్రా బోల్డ్ షో- నాలుగైదు బికినీల్లో గ్లోబల్ స్టార్ గ్లామర్ ఫొటోలు- ఓ లుక్కేయండి!

By Chetupelli Sanjiv Kumar, Hyderabad
Published on Jul 20, 2025 12:19 pm IST

సముద్రంలో హద్దులు చెరిపేసి మరి బోల్డ్ షో చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. బీచ్‌లో ఫ్యామిలీతో కలిసి బర్త్‌డే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక చోప్రా నాలుగైదు బికినీలు ధరించి సూపర్ హాట్ గ్లామర్ షో చేసింది. భర్తకు ముద్దులతోపాటు అందాల విందు వడ్డించిన ప్రియాంక చోప్రా బికినీ ఫొటోలపై ఓ లుక్కేద్దాం.

1 / 13

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బర్తే డే జూలై 18. తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి బీచ్‌కి వెకేషన్ వెళ్లింది ప్రియాంక చోప్రా.
(Instagram/Priyanka Chopra) expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 12:19 pm IST

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బర్తే డే జూలై 18. తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి బీచ్‌కి వెకేషన్ వెళ్లింది ప్రియాంక చోప్రా.

(Instagram/Priyanka Chopra)

2 / 13

బీచ్‌లో పర్పుల్ కలర్ డ్రెస్సులో ఇలా వయ్యారంగా పోజులు ఇచ్చిన ప్రియాంక చోప్రా నాలుగైదు బికినీల్లో హద్దులు చెరిపేసి మరి బోల్డ్ షో చేసింది.
(Instagram/Priyanka Chopra) expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 12:19 pm IST

బీచ్‌లో పర్పుల్ కలర్ డ్రెస్సులో ఇలా వయ్యారంగా పోజులు ఇచ్చిన ప్రియాంక చోప్రా నాలుగైదు బికినీల్లో హద్దులు చెరిపేసి మరి బోల్డ్ షో చేసింది.

(Instagram/Priyanka Chopra)

3 / 13

సిల్వర్ కలర్ షైనింగ్ బికినీలో ఇలా పడుకుని పోజు ఇచ్చింది మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 హీరోయిన్ ప్రియాంక చోప్రా.
(Instagram/Priyanka Chopra) expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 12:19 pm IST

సిల్వర్ కలర్ షైనింగ్ బికినీలో ఇలా పడుకుని పోజు ఇచ్చింది మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 హీరోయిన్ ప్రియాంక చోప్రా.

(Instagram/Priyanka Chopra)

4 / 13

సముద్రంలో ఇలా ఫ్యామిలీతో కలిసి బికినీలో హాట్ షో చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.
(Instagram/Priyanka Chopra) expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 12:19 pm IST

సముద్రంలో ఇలా ఫ్యామిలీతో కలిసి బికినీలో హాట్ షో చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.

(Instagram/Priyanka Chopra)

5 / 13

యెల్లో కలర్ బికినీలో ఊహించని బోల్డ్ షోతో అట్రాక్ట్ చేసింది హాట్ బ్యూటి ప్రియాంక చోప్రా.
(Instagram/Priyanka Chopra) expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 12:19 pm IST

యెల్లో కలర్ బికినీలో ఊహించని బోల్డ్ షోతో అట్రాక్ట్ చేసింది హాట్ బ్యూటి ప్రియాంక చోప్రా.

(Instagram/Priyanka Chopra)

6 / 13

యెల్లో కలర్ బికినీలోనే మరో స్టన్నింగ్ పోజుతో హీట్ రాజేసింది హీరోయిన్ ప్రియాంక చోప్రా.
(Instagram/Priyanka Chopra) expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 12:19 pm IST

యెల్లో కలర్ బికినీలోనే మరో స్టన్నింగ్ పోజుతో హీట్ రాజేసింది హీరోయిన్ ప్రియాంక చోప్రా.

(Instagram/Priyanka Chopra)

7 / 13

రెడ్ కలర్ బికినీలో సూపర్ హాట్‌గా ఇలా దర్శనం ఇచ్చింది ప్రియాంక చోప్రా. మరోవైపు సముద్రంలో కూతురుని ఆడిస్తూ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ కనిపించాడు.
(Instagram/Priyanka Chopra) expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 12:19 pm IST

రెడ్ కలర్ బికినీలో సూపర్ హాట్‌గా ఇలా దర్శనం ఇచ్చింది ప్రియాంక చోప్రా. మరోవైపు సముద్రంలో కూతురుని ఆడిస్తూ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ కనిపించాడు.

(Instagram/Priyanka Chopra)

8 / 13

భర్తతో క్లోజ్‌గా ఉంటూ మరో ఫొటో దిగింది ప్రియాంక చోప్రా. ఆ పక్కనే బీచ్‌లో ప్రియాంక చోప్రా కూతురు ఆడుకుంటూ కనిపించడం చూడొచ్చు.
(Instagram/Priyanka Chopra) expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 12:19 pm IST

భర్తతో క్లోజ్‌గా ఉంటూ మరో ఫొటో దిగింది ప్రియాంక చోప్రా. ఆ పక్కనే బీచ్‌లో ప్రియాంక చోప్రా కూతురు ఆడుకుంటూ కనిపించడం చూడొచ్చు.

(Instagram/Priyanka Chopra)

9 / 13

లైన్ బ్లూ కలర్ బికినీలో ఇలా సముద్రంలో హద్దులు దాటి బోల్డ్ షో చేసింది ప్రియాంక చోప్రా.
(Instagram/Priyanka Chopra) expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 12:19 pm IST

లైన్ బ్లూ కలర్ బికినీలో ఇలా సముద్రంలో హద్దులు దాటి బోల్డ్ షో చేసింది ప్రియాంక చోప్రా.

(Instagram/Priyanka Chopra)

10 / 13

బ్లాక్ కలర్ బికినీలో ఇలా నీళ్లలో తేలియాడుతూ కనిపించింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.
(Instagram/Priyanka Chopra) expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 12:19 pm IST

బ్లాక్ కలర్ బికినీలో ఇలా నీళ్లలో తేలియాడుతూ కనిపించింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.

(Instagram/Priyanka Chopra)

11 / 13

భర్త నిక్ జోనాస్‌కు ఇలా లిప్ కిస్ పెడుతూ సెల్ఫీ తీసుకుంది ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా.
(Instagram/Priyanka Chopra) expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 12:19 pm IST

భర్త నిక్ జోనాస్‌కు ఇలా లిప్ కిస్ పెడుతూ సెల్ఫీ తీసుకుంది ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా.

(Instagram/Priyanka Chopra)

12 / 13

వైట్ కలర్ షేడ్స్ పెట్టుకుని బికినీలో సముద్రంలో అందాలను వడ్డించింది హాట్ బ్యూటి ప్రియాంక చోప్రా.
(Instagram/Priyanka Chopra) expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 12:19 pm IST

వైట్ కలర్ షేడ్స్ పెట్టుకుని బికినీలో సముద్రంలో అందాలను వడ్డించింది హాట్ బ్యూటి ప్రియాంక చోప్రా.

(Instagram/Priyanka Chopra)

13 / 13

“నా హృదయం నిండిపోయింది. చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నా. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారందరికి థ్యాంక్స్” అని నోట్ రాసుకొచ్చిన ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఈ ఫొటోలను షేర్ చేసింది.
(Instagram/Priyanka Chopra) expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 12:19 pm IST

“నా హృదయం నిండిపోయింది. చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నా. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారందరికి థ్యాంక్స్” అని నోట్ రాసుకొచ్చిన ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఈ ఫొటోలను షేర్ చేసింది.

(Instagram/Priyanka Chopra)

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!