ప్రియాంక చోప్రా క‌జిన్‌-రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌తో డెబ్యూ-సునీల్‌తో మూవీ-చీర‌లో హాట్ షోతో రెచ్చిపోతున్న ఈ బ్యూటీ ఎవరంటే?

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అంటే తెలియని వాళ్లు ఉండరు. ఈ స్టార్ హీరోయిన్ కజిన్లలో పరిణీతి చోప్రా అందరికీ తెలిసిందే. కానీ మరో కజిన్ కూడా హీరోయిన్ అన్న సంగతి తక్కువ మందికి తెలుసు. రొమాంటిక్ సినిమాతో డెబ్యూ చేసిన ఈ భామ హాట్ పోజులతో హీట్ పెంచేస్తోంది.

Published on: Oct 26, 2025 9:07 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బ్లాక్ సారీలో హాట్ పోజులతో రెచ్చిపోతోంది ప్రియాంక చోప్రా కజిన్. ఈ భామ తెలుగు ఆడియన్స్ కు సుపరిచితమే.
(instagram-Mannara Chopra)expand-iconView Photos in a new improved layout
Published on Oct 26, 2025 9:07 PM

(instagram-Mannara Chopra)

2/5

బ్లాక్ శారీలో కవ్వించే లుక్స్ తో మాయ చేస్తున్న ఈ భామనే మన్నారా చోప్రా. తెలుగులో సునీల్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలతో సినిమాలు చేసింది.

3/5

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు మన్నారా చోప్రా కజిన్ సిస్టర్. వీళ్ల అమ్మలు అక్కాచెల్లెళ్లు. హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ జిద్ తో డెబ్యూ చేసింది మన్నారా.

4/5

తెలుగులో సునీల్ హీరోగా చేసిన జక్కన్న మూవీతో అడుగుపెట్టింది మన్నారా. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

5/5

సాయి ధరమ్ తేజ్ తో తిక్క సినిమాతో పాటు రోగ్, సీత, హై ఫైవ్, తిరగబడరా సామి లాంటి తెలుగు మూవీస్ లో యాక్ట్ చేసింది మన్నారా.

Related Photos