మెడలో కొండచిలువతో గ్లోబల్ స్టార్ హాట్ పోజులు.. ప్రియాంక చోప్రా జంగిల్ బుక్ అంటూ పోస్ట్.. ఫొటోలు వైరల్

మెడలో కొండ చిలువతో హాట్ పోజులిచ్చింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. భర్త నిక్ జొనాస్ తో ఆమె ఫొటోలు వైరల్ గా మారాయి. ప్రియాంక చోప్రా జంగిల్ బుక్ అంటూ పోస్ట్ పెట్టింది ఈ ముద్దు గుమ్మ.

Published on: Oct 29, 2025 7:10 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

గ్లోబల్ స్టార్ ఫ్రియాంక చోప్రాను చూశారా? ఇలా మెడలో కొండ చిలువను వేసుకొని, ఎలా నవ్వుతుందో. ఈ ఫొటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
(instagram-priyankachopra)expand-iconView Photos in a new improved layout
Published on Oct 29, 2025 7:10 PM

(instagram-priyankachopra)

2/5

భర్త నిక్ జోనస్ తో కలిసి ఇలా పోజులిచ్చింది ప్రియాంక చోప్రా. ఇవాళ (అక్టోబర్ 29) పోస్టు చేసిన ఈ పిక్స్ తెగ వైరల్ గా మారాయి.

3/5

ఎలాంటి భయం లేకుండా కొండచిలువను పట్టుకుని జొనాస్ తో ఎంజాయ్ చేస్తోంది ప్రియాంక చోప్రా.

4/5

ప్రియాంక చోప్రా ఫొటోలకు తెగ లైక్ లు, కామెంట్లు వస్తున్నాయి. భయం లేని బ్యూటీ అని, క్యూట్, హాట్ అంటూ నెటిజన్లు రియాక్టవుతున్నారు. ప్రియాంక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మూవీలో నటిస్తోంది.

5/5

గతంలోనూ ప్రియాంక ఇలా పాములను మెడలో వేసుకుని ఫొటోలు తీసుకుంది. అవి కూడా ఈ పోస్టులో షేర్ చేసింది. చివరగా ప్రియాంక చోప్రా జంగిల్ బుక్ అనే ఫొటోతో ఎండ్ చేసింది.

Related Photos