డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతున్న ప్రియాంక చోప్రా యాక్షన్ థ్రిల్లర్-వారణాసి స్పెషల్ అంటూ కామెంట్లు-లేటెస్ట్ ఫొటోలు
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా డైరెక్ట్ గా ఓటీటీలోకి సినిమాతో రాబోతోంది. ఆమె లీడ్ రోల్ ప్లే చేసిన యాక్షన్ థ్రిల్లర్ బ్లఫ్ మరికొన్ని రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్ సందర్భంగా వారణాసిపై ప్రియాంక కామెంట్లు వైరల్ గా మారాయి. ఆమె లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేయండి.
Published on: Feb 19, 2026 12:34 PM IST
1/5

Published on Feb 19, 2026 12:34 PM
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా డైరెక్ట్ గా ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది.
(instagram)2/5

Published on Feb 19, 2026 12:34 PM
ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసిన ది బ్లఫ్ మూవీ ఫిబ్రవరి 25న డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజ్ కానుంది.
(instagram)3/5

Published on Feb 19, 2026 12:34 PM
ది బ్లఫ్ మూవీ స్పెషల్ ప్రీమియర్ షోను రీసెంట్ గా అమెరికాలోని ఓ థియేటర్లో నిర్వహించారు. మూవీ చూసిన వాళ్లు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
(instagram)4/5

Published on Feb 19, 2026 12:34 PM
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ది బ్లఫ్ ప్రీమియర్ సందర్భంగా రాజమౌళి, వారణాసి సినిమాపై ప్రియాంక ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
(instagram)5/5

Published on Feb 19, 2026 12:34 PM
‘‘ఇండియాలో పాపులర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఆయన వారణాసి సినిమా తీస్తున్నారు. ఇది నా కెరీర్ ను నిర్వచించే మూవీ’’ అని వారణాసి తెలిపింది.
(instagram)
E-Paper

