మ‌హేష్ డ్యాన్స్ యూనిక్‌-క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్- షూటింగ్ లో రాజ‌మౌళి నుంచి ఆ మాట వినేందుకు పోటీపడుతున్నాం: ప్రియాంక చోప్రా

సూపర్ స్టార్ మహేష్ బాబు డ్యాన్స్ పై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కామెంట్లు వైరల్ గా మారాయి. మహేష్ డ్యాన్స్ చాలా యూనిక్ గా ఉంటుందని ఆమె పేర్కొంది. అంతే కాకుండా వారణాసి షూటింగ్ లో రాజమౌళి నుంచి ఒక మాట వినేందుకు పోటీపడుతున్నామని పేర్కొంది.

Published on: Feb 4, 2026 12:56 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లి బిజీ అయిపోయిన హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఏడేళ్ల తర్వాత ఇండియన్ మూవీ చేస్తోంది. అదే వారణాసి. మందాకినిగా ఈ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తోంది ప్రియాంక.
(instagram-priyankachopra)expand-iconView Photos in a new improved layout
Published on Feb 4, 2026 12:56 PM

(instagram-priyankachopra)

2/5

వారణాసి సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

3/5

వారణాసి సినిమా ప్రమోషన్లలో భాగంగా హాలీవుడ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలు తాజాగా రిలీజ్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు డ్యాన్స్ గురించి మాట్లాడింది ప్రియాంక.

4/5

‘‘మహేష్ బాబు డ్యాన్స్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఆయన ఇచ్చే చిన్న స్మైల్ తోనే సగం ఎనర్జీ వస్తుంది. స్టెప్స్ కష్టంగా ఉంటే మాత్రం క్యూట్ గా ఓ ఎక్స్ ప్రెషన్ ఇస్తారు’’ అని ప్రియాంక చెప్పింది.

5/5

షూటింగ్ లో యాక్టింగ్ బాగా చేస్తే డైరెక్టర్ రాజమౌళి ‘నైస్’ అని, ఇంకా బాగా చేస్తే ‘వెరీ నైైస్’ అని అంటారని ప్రియాంక చెప్పింది. ఆ ‘నైస్’ అనే మాట కోసం షూటింగ్ లో తాను, మహేష్ బాబు, సుకుమారన్ పోటీపడుతున్నామని వెల్లడించింది.

Related Photos