బాక్స‌ర్‌గా గోల్డ్ మెడ‌లిస్ట్‌-స్క్రీన్‌పై గ్లామ‌ర్ షో-అదిరే నాభి అందాల‌తో రెచ్చ‌గొడుతున్న ప్రియాంక‌

ఈ భామ రియల్ లైఫ్ లో బాక్సర్. వివిధ పోటీల్లో గోల్డ్ మెడల్స్ కూడా గెలిచింది. మరోవైపు హాట్ షోతో కుర్రాళ్ల మది దోచేస్తోంది. ఆమెనే ప్రియాంక ఖోల్గాడే. ఈ భామ లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్కేయండి.

Published on: Nov 30, 2025 7:29 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

సోషల్ మీడియాలో ఇలా హాట్ షోతో కుర్రకారు మది దోచేస్తోంది ప్రియాంక ఖోల్గాడే. ఈ భామ బోల్డ్ పిక్స్ వైరల్ గా మారాయి.
(instagram-Priyanka Kholgade)expand-iconView Photos in a new improved layout
Published on Nov 30, 2025 7:29 PM

(instagram-Priyanka Kholgade)

2/5

సింపుల్ శారీ బెస్ట్ అంటూ ఇవాళ (నవంబర్ 30) ఈ హాట్ ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది ప్రియాంక.

3/5

మరాఠీ టెలివిజన్, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చింది ప్రియాంక ఖోల్గాడే. హాట్ షోతో ఇలా రెచ్చగొట్టడం భామకు అలవాటే.

4/5

2016లో కన్హా అనే సినిమాతో డెబ్యూ చేసింది ప్రియాంక. ఆ మూవీ తో ఫ్లాప్ మూటగట్టుకుంది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై షోలు, సీరియల్స్ చేస్తోంది.

5/5

ప్రియాంక బాక్సర్ కూడా. వివిధ స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్స్ గెలిచింది. ఇలా సోషల్ మీడియాలో హాట్ పోజులతో రెచ్చగొడుతుంటోంది ఈ బ్యూటీ.

Related Photos