పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ షురూ.. పూజ కార్యక్రమాల ఫొటోలు వైరల్.. అట్రాక్షన్ గా ఛార్మి.. ఓ లుక్కేయండి

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ షురూ అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా మూవీ పూజ కార్యక్రమం జరిగింది. సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.

Published on: Jul 8, 2025 8:31 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న కాంబినేషన్ పూరి జగన్నాథ్-విజయ్ సేతుపతి. పూరి డైరెక్షన్ లో విజయ్ సేతుపతి సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
(x/PuriConnects)expand-iconView Photos in a new improved layout
Published on Jul 8, 2025 8:31 AM

(x/PuriConnects)

2/5

ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. టబు, విజయ్ కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఛార్మి కౌర్ సమర్ఫణలో పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

3/5

పూజసేతుపతి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కొన్న పూరి జగన్నాథ్.. ఈ సినిమాతో బలమైన కమ్ బ్యాక్ ఇవ్వాలనే టార్గెట్ పెట్టుకున్నాడు.

4/5

పూరిసేతుపతి షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లోని సెట్స్ లో ప్రారంభమైంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తాం.. అని మేకర్స్ ఎక్స్ లో అనౌన్స్ చేశారు.

5/5

పూరి సేతుపతి వర్కింగ్ టైటిల్ తో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి హీరోగా మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైనట్లు ప్రకటించారు.

Related Photos