Raashii Khanna: స్టోర్ లాంఛ్‌లో మెరిసిన రాశీ ఖన్నా.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫొటోలు.. ఓ లుక్కేయండి
Raashii Khanna: స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా మరోసారి అందంతో అదరగొట్టింది. ఓ స్టోర్ లాంఛ్ సందర్భంగా ఈ బ్యూటీ లుక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ భామ ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వైరల్ పిక్స్ పై ఓ లుక్కేయండి.
Published on: May 31, 2026 12:50 PM IST
1/5

Published on May 31, 2026 12:50 PM
బ్యూటీఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా మరోసారి మెరిసింది. ఓ స్టోర్ లాంఛ్ సందర్భంగా చీరకట్టులో బుట్టబొమ్మలా అలరించింది.
(instagram-Raashii Khanna)2/5

Published on May 31, 2026 12:50 PM
పాండిచ్చేరిలో జరిగిన చల్లాని జువెల్లర్స్ స్టోర్ లాంఛ్ కు రాశీ ఖన్నా చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయింది.
(instagram-Raashii Khanna)3/5

Published on May 31, 2026 12:50 PM
ఈ బ్యూటీఫుల్ ఫొటోలను రాశీ ఖన్నా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
(instagram-Raashii Khanna)4/5

Published on May 31, 2026 12:50 PM
బ్యూటీ ఓవర్ లోడ్, సో క్యూట్, సూపర్, గార్జియస్ అంటూ రాశీ ఖన్నా ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.
(instagram-Raashii Khanna)5/5

Published on May 31, 2026 12:50 PM
రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ సరసన నటించింది రాశీ ఖన్నా.
(instagram-Raashii Khanna)
E-Paper

