Raashii Khanna: రెచ్చిపోయిన రాశీ ఖన్నా.. బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ షో.. ఇంత అందం ఏంటీ? నెటిజన్ల రియాక్షన్స్ వైరల్

Raashii Khanna: స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో బోల్డ్ పోజులతో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. ప్రస్తుతం తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ లేెటెస్ట్ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి.

Published on: Jul 28, 2026 12:33 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బాలీవుడ్ లో బిజీగా మారిన హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఫైర్ రాజేసింది. తన హాట్ పోజులతో హీట్ పెంచేసింది.
(instagram-Raashii Khanna)expand-iconView Photos in a new improved layout
Published on Jul 28, 2026 12:33 PM

(instagram-Raashii Khanna)

2/5

బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ పోజులతో రెచ్చిపోయింది రాశీ ఖన్నా. ఇవాళ (జూలై 28) ఇన్ స్టాలో ఆమె పోస్టు చేసిన పిక్స్ తెగ వైరల్ గా మారాయి.

3/5

ఎద అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది రాశీ ఖన్నా. ఈ బ్యూటీ గ్లామర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలకు నెటిజన్ల కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.

4/5

తెలుగులో చివరగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించింది రాశీ. కానీ ఆ మూవీ ఈ భామకు అనుకున్న సక్సెస్ ఇవ్వలేదు.

5/5

ప్రస్తుతం రాశీ ఖన్నా తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో రెండు, హిందీలో మూడు సినిమాలు చేస్తోంది.

Related Photos