హాట్ షోతో రెచ్చిపోయిన రాశీ ఖన్నా.. ఉస్తాద్ భగత్ సింగ్ బ్యూటీ ఫొటోలు వైరల్.. స్టన్నింగ్ అంటూ కామెంట్లు..

రాశీ ఖన్నా రెచ్చిపోయింది. హాట్ షోతో చెలరేగిపోయింది. అందాల విందు వడ్డించేసింది. ఇవాళ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ హీరోయిన్ ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ గా మారాయి.

Published on: Feb 7, 2026 4:40 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హాట్ పోజులతో రాశీ ఖన్నా హీట్ పెంచేస్తోంది. ఇలా బ్లాక్ డ్రెస్ లో అందాలు పరిచేసింది.
(instagram-Raashii Khanna)expand-iconView Photos in a new improved layout
Published on Feb 7, 2026 4:40 PM

(instagram-Raashii Khanna)

2/5

కొంటె చూపులతో, స్టన్నింగ్ పోజులతో అదరగొట్టింది రాశీ ఖన్నా. ఫలక్ నుమా ప్యాలెస్ లో ఈ ఫొటోలు దిగింది.

3/5

రాశీ ఖన్నా ఫొటోలు ఇన్ స్టంట్ గా వైరల్ గా మారాయి. హాట్, లవ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. స్టన్నింగ్ అని పేర్కొంటున్నారు.

4/5

2025లో రాశీ ఖన్నా మూడు సినిమాలు చేసింది. తమిళంలో అగత్యా, తెలుగులో తెలుసు కదా, హిందీతో 120 బహదూర్ మూవీస్ లో నటించింది.

5/5

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ పై ఆశలు పెట్టుకుంది రాశీ ఖన్నా. ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కానుంది.

Related Photos