తెలుసు కదా అంటూ ఓటీటీలో రాశి ఖన్నా రొమాన్స్-ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ పోజులు-లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు చూశారా?
తెలుసు కదా మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులోని ఇద్దరు హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. మూవీలో సిద్ధు జొన్నలగడ్డతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ.. బయట సోషల్ మీడియాలో హాట్ పోజులతో రెచ్చగొడుతోంది.
1 / 5
Published on Nov 14, 2025 11:15 am IST
స్టన్నింగ్ లుక్స్ తో, హాట్ షోతో అదరగొట్టింది రాశి ఖన్నా. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు వైరల్ గా మారాయి.
(instagram-Raashii Khanna)
2 / 5
Published on Nov 14, 2025 11:15 am IST
120 బహదూర్ ప్రమోషన్స్ కోసం ఇండియన్ ఐడల్ షోకు ఇలా వెళ్లినట్లు రాశి ఖన్నా పోస్టు చేసింది.
(instagram-Raashii Khanna)
3 / 5
Published on Nov 14, 2025 11:15 am IST
రాశి హాట్ ఫొటోలు వైరల్ గా మారాయి. హాట్, క్వీన్, లవ్, ఫైర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
(instagram-Raashii Khanna)
4 / 5
Published on Nov 14, 2025 11:15 am IST
2013లో మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమాతో డెబ్యూ చేసిన రాశి ఖన్నా.. తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది.
(instagram-Raashii Khanna)
5 / 5
Published on Nov 14, 2025 11:15 am IST
రీసెంట్ గా తెలుసు కదా సినిమాలో సిద్ధు జొన్నలగడ్డతో రొమాన్స్ చేసింది రాశి ఖన్నా. ఈ మూవీ ఇవాళ నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
(instagram-Raashii Khanna)
E-Paper

