Raashii Khanna: మ‌ళ్లీ రెచ్చిపోయిన రాశీ ఖన్నా.. ఈ సారి మ‌రింత బోల్డ్‌గా.. లైక్ చేసిన శ్రీలీల‌.. ఇంటర్నెట్‌ షేక్!

Raashii Khanna: టాలెంటెడ్ హీరోయిన్ రాశీ ఖన్నా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి మరింత బోల్డ్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ ఫొటోలు ఇంటర్నెట్ లో హీట్ పుట్టిస్తున్నాయి. ఈ పిక్స్ కు యంగ్ బ్యూటీ శ్రీలీల లైక్ కూడా చేసింది.

Published on: Aug 3, 2026 12:48 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఉఫ్.. రాశీ ఖన్నా బోల్డ్ షోతో రెచ్చిపోయింది. మరోసారి తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలను పోస్టు చేసింది.
(instagram-Raashii Khanna)expand-iconView Photos in a new improved layout
Published on Aug 3, 2026 12:48 PM

(instagram-Raashii Khanna)

2/5

టాలెంటెడ్ బ్యూటీ రాశీ ఖన్నా తన గ్లామర్ సరిహద్దులు చెరిపేస్తోంది. అందాల విందుతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

3/5

బ్లూ డెనిమ్ ప్యాంట్, బ్లాక్ బ్రా, దానిపైన ఓ లెదర్ కోట్ తో రాశీ ఖన్నా హాట్ ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి. వన్ వర్షన్ అనే క్యాప్షన్ తో ఈ పిక్స్ ను ఇవాళ (ఆగస్టు 3) పోస్టు చేసింది.

4/5

రాశీ ఖన్నా హాట్ ఫొటోలు ఇంటర్నెట్ లో హీట్ పుట్టిస్తున్నాయి. తెలుగులో ప్రస్తుతం సినిమాలు ఏవీ ఈ బ్యూటీ చేతుల్లో లేవు. తమిళం, హిందీలో మాత్రం బిజీ అయిపోయింది.

5/5

రాశీ ఖన్నా బోల్డ్ పోజులకు నెటిజన్ల నుంచే కాకుండా సెలబ్రిటీల నుంచి కూడా రియాక్షన్లు వస్తున్నాయి. యంగ్ హీరోయిన్ శ్రీలీల ఈ ఫొటోలను లైక్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ఏమో ఫైర్ ఎమోజీని కామెంట్లలో పెట్టింది.

Related Photos