Riddhi Kumar: పొట్టి గౌన్‌లో ప్రభాస్ హీరోయిన్.. అందాల రచ్చ రేపుతున్న రిద్ది కుమార్.. ఫొటోలు వైరల్
Riddhi Kumar: రాజాసాబ్ మూవీతో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ రిద్ది కుమార్ ఇప్పుడు పొట్టి గౌన్ లో హాట్ షోతో అదరగొట్టింది. అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. రిద్ది తాజా పిక్స్ వైరల్ గా మారాయి.
1 / 5
Published on May 23, 2026 08:33 pm IST
రిద్ది కుమార్ మరోసారి హాట్ షోతో అదరగొట్టింది. హాట్ పోజులతో సోషల్ మీడియాను ఊపేస్తుంది.
(instagram-Riddhi Kumaar)
2 / 5
Published on May 23, 2026 08:33 pm IST
వైట్ టాప్ లో, పింక్ స్కర్ట్ లో రిద్ది కుమార్ మెరిసిపోయింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(instagram-Riddhi Kumaar)
3 / 5
Published on May 23, 2026 08:33 pm IST
ఈ పిక్ తన ఫేవరెట్ అంటూ రిద్ది కుమార్ నవ్వేసింది. ఇందులో ఆమె ఫన్నీగా కనిపిస్తోంది.
(instagram-Riddhi Kumaar)
4 / 5
Published on May 23, 2026 08:33 pm IST
ప్రభాస్ మూవీ ‘ది రాజాసాబ్’లో ముగ్గురు హీరోయిన్లలో రిద్ది కుమార్ ఒకరు. మూవీలో ప్రభాస్ తో రొమాన్స్ చేసింది ఈ బ్యూటీ.
(instagram-Riddhi Kumaar)
5 / 5
Published on May 23, 2026 08:33 pm IST
రాజాసాబ్ తో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసింది రిద్ది కుమార్. ఇప్పుడు ఇలా హాట్ పోజులతో రెచ్చగొడుతోంది.
(instagram-Riddhi Kumaar)
E-Paper

