రకుల్ ప్రీత్ బోల్డ్ షో.. రెచ్చిపోయిన హాట్ భామ.. ఇదే ప్రామిస్ అంటూ పోస్ట్.. స్టన్నింగ్ బ్యూటీ కామెంట్లు

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి బోల్డ్ షోతో రెచ్చిపోయింది. అందాల విందు వడ్డించేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published on: Oct 26, 2025 5:50 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

మెరుపు తీగలా ఇలా అందాల విందు వడ్డిస్తూ మెరిసిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె హాట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
(instagram-Rakul Singh)expand-iconView Photos in a new improved layout
Published on Oct 26, 2025 5:50 PM

మెరుపు తీగలా ఇలా అందాల విందు వడ్డిస్తూ మెరిసిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె హాట్ ఫొటోలు వైరల్ గా మారాయి.

(instagram-Rakul Singh)

2/5

దివాలీ సెలబ్రేషన్స్ నుంచి ఇదే లాస్ట్ అని ప్రామిస్ చేస్తున్నా, కానీ ఈ ఆడియో యూజ్ చేసి మాత్రం ఇది లాస్ట్ కాదు అనే క్యాప్షన్ తో ఫొటోలు పోస్టు చేసింది రకుల్ ప్రీత్ సింగ్.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 26, 2025 5:50 PM

దివాలీ సెలబ్రేషన్స్ నుంచి ఇదే లాస్ట్ అని ప్రామిస్ చేస్తున్నా, కానీ ఈ ఆడియో యూజ్ చేసి మాత్రం ఇది లాస్ట్ కాదు అనే క్యాప్షన్ తో ఫొటోలు పోస్టు చేసింది రకుల్ ప్రీత్ సింగ్.

3/5

రకుల్ ప్రీత్ సింగ్ ఇవాళ (అక్టోబర్ 26) ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటోలు సెన్సేషనల్ గా మారాయి. కవ్వించే అందాలు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 26, 2025 5:50 PM

రకుల్ ప్రీత్ సింగ్ ఇవాళ (అక్టోబర్ 26) ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటోలు సెన్సేషనల్ గా మారాయి. కవ్వించే అందాలు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

4/5

క్యూట్, హాట్, స్టన్నింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 26, 2025 5:50 PM

క్యూట్, హాట్, స్టన్నింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

5/5

రెండేళ్ల క్రితం తెలుగులో చివరి సినిమా చేసింది రకుల్ ప్రీత్ సింగ్. బూ అనే సినిమాలో నటించింది. ఇప్పుడు హిందీలో బిజీ అయిపోయింది ఈ భామ.

Related Photos