Rakul Preet Singh: రామాయణంలో శూర్పణఖ.. ఇన్‌స్టాలో ఏంజెల్‌లా.. రకుల్ ప్రీత్ సింగ్ దీపావళి స్పెషల్ ఫొటోలు చూశారా?
Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ వైపు థియేటర్లలో రామాయణం పార్ట్ 1 సినిమాలో శూర్ఫణఖలా నటించిన ఈ బ్యూటీ.. తాజాగా దీపావళి స్పెషల్ ఫొటోలను ఇన్ స్టాలో పంచుకుంది. ఈ గ్లామర్ పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
Published on: Nov 8, 2026 5:47 PM IST
1/5

Published on Nov 8, 2026 5:47 PM
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ బ్యూటీ దీపావళి స్పెషల్ పిక్స్ ను ఇవాళ (నవంబర్ 8) సోషల్ మీడియాలో షేర్ చేసింది.
(instagram-Rakul Singh)2/5

Published on Nov 8, 2026 5:47 PM
నవంబర్ 5న రిలీజైన రామాయణం సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ శూర్ఫణఖలా కనిపించింది. రాముడిని మోహించే రాక్షసిలా రకుల్ ప్రీత్ నటించింది.
(instagram-Rakul Singh)3/5

Published on Nov 8, 2026 5:47 PM
మరోవైపు దీపావళి సందర్భంగా తన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలిసింది రకుల్ ప్రీత్ సింగ్.
(instagram-Rakul Singh)4/5

Published on Nov 8, 2026 5:47 PM
రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు వైరల్ గా మారాయి. రామాయణంలో రాక్షసి, సోషల్ మీడియాలో మాత్రం దేవత అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(instagram-Rakul Singh)5/5

Published on Nov 8, 2026 5:47 PM
బాలీవుడ్ లో బిజీ అయిన రకుల్ ప్రీత్ సింగ్ అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. మధ్యలో ఇలా సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది.
(instagram-Rakul Singh)
E-Paper

