రకుల్ ప్రీత్ లేటెస్ట్ పిక్స్ చూశారా? మూవీ స‌క్సెస్ ఆనందంలో హాట్ పోజులు.. ప్రేమ ఎంతో స్పెష‌ల్ అంటూ!

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి అదిరే పోజులతో రెచ్చిపోయింది. దే దే ప్యార్ దే 2 మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్న ఈ భామ.. ఆనందాన్ని ఇన్ స్టాలో పంచుకుంది.

Published on: Nov 22, 2025 7:45 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

చూశారా.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ పోజులతో ఎలా రెచ్చిపోయిందో! ఈ పిక్స్ ను ఇవాళ (నవంబర్ 22) ఇన్ స్టాలో పోస్టు చేసింది ఈ భామ.
(instagram-rakulpreet)expand-iconView Photos in a new improved layout
Published on Nov 22, 2025 7:45 PM

(instagram-rakulpreet)

2/5

అజయ్ దేవగణ్ సరసన దే దే ప్యార్ దే 2 మూవీలో నటించింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దు గుమ్మ.

3/5

మీ ప్రేమ ఎంతో ప్రత్యేకమంటూ ఇన్ స్టా పోస్టులో ధన్యవాదాలు చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.

4/5

హిందీలో బిజీగా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. హైదరాబాద్ నుంచి ముంబయికి షిఫ్ట్ అయిపోయింది ఈ భామ.

5/5

ఈ ఏడాది రకుల్ నటించిన రెండు హిందీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘మేరే హస్పెండ్ కి బీవీ’, ‘దే దే ప్యార్ దే 2’ సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.

Related Photos