Rakul Preet Singh: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ హాట్ పోజులు.. వాట్ ఏ బ్యూటీ అంటూ కామెంట్లు

Rakul Preet Singh: టాలీవుడ్ కు దూరమై, బాలీవుడ్ లో అదరగొడుతున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. హాట్ పోజులను ఈ భామ పోస్టు చేసింది. ఇవి ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

Published on: Jun 3, 2026 12:28 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. అందాలతో అలరిస్తోంది.
(instagram-rakulpreet)expand-iconView Photos in a new improved layout
Published on Jun 3, 2026 12:28 PM

(instagram-rakulpreet)

2/5

మంచి టైమ్, మంచి లైటింగ్ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను ఇవాళ (జూన్ 3) తన ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ ప్రీత్ సింగ్ పోస్టు చేసింది.

3/5

రకుల్ ప్రీత్ సింగ్ హాట్ పోజులు వైరల్ గా మారాయి. ప్రెటీ, బ్యూటీఫుల్, హాట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

4/5

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలకు దూరమై చాలా కాలమైంది. చివరగా 2021లో ఆమె హీరోయిన్ గా నటించిన కొండపొలం అనే తెలుగు సినిమా థియేటర్లలో రిలీజైంది.

5/5

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో బిజీగా మారిపోయింది. రీసెంట్ గా ఆమె మూవీ ‘పతి పత్ని ఔర్ వో దో’ మూవీ రిలీజైంది.

Related Photos