మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న అందాల భామలు-బీచ్‌లో రకుల్-బికినీలో ప్రగ్యా-ఫొటోలు వైరల్
అందాల భామలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మి కలిసి మంచి టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బీచ్ లో రకుల్, బికినీలో ప్రగ్యా ఫొటోలు వైరల్ గా మారాయి.
Published on: Dec 3, 2025 10:20 AM IST
1/5

Published on Dec 3, 2025 10:20 AM
హాట్ పోజులతో మాల్దీవుల్లో రెచ్చిపోయారు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ భామలు.
(instagram)2/5

Published on Dec 3, 2025 10:20 AM
హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. టైమ్ దొరికినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తోంది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
(instagram)3/5

Published on Dec 3, 2025 10:20 AM
బీచ్ లో పోజులతో రెచ్చిపోయింది రకుల్ ప్రీత్. మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ తదితర ఫ్రెండ్స్ ఫ్యామిలీలతో కలిసి మాల్దీవుల్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు రకుల్ కపుల్.
(instagram)4/5

Published on Dec 3, 2025 10:20 AM
ఎప్పుడూ హాట్ ఫొటోలతో రెచ్చగొట్టే ప్రగ్యా జైస్వాల్ మాల్దీవుల్లో ఇలా బికినీ పోజులిచ్చింది.
(instagram)5/5

Published on Dec 3, 2025 10:20 AM
మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్, రకుల్ ప్రీత్, ఇతర ఫ్రెండ్స్ కలిసి ఫ్యామిలీతో మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ల ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(instagram)
E-Paper

