Rakul Preet Singh: ఈ అందాల భామ రాక్షసి శూర్ఫణఖలా మారేందుకు ఎంత టైమ్ పట్టిందో తెలుసా? రకుల్ ప్రీత్ పోస్ట్ వైరల్
Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ భామ రకుల్ ప్రీత్ సింగ్ అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అలాంటి బ్యూటీ రామాయణం సినిమా కోసం రాక్షసి శూర్ఫణఖలా మారిన సంగతి తెలిసిందే. ఆ గెటప్ కోసం ఆమె ఎంతసేపు మేకప్ వేసుకుంది, ఎంతలా కష్టపడిందనే విషయాన్ని తాజాగా రకుల్ పోస్టు చేసింది.
Published on: Nov 17, 2026 12:38 PM IST
1/5

Published on Nov 17, 2026 12:38 PM
రామాయణం సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సంగతి తెలిసిందే. రావణాసురుడి సోదరి శూర్ఫణఖ క్యారెక్టర్ ను ఆమె ప్లే చేసింది.
2/5

Published on Nov 17, 2026 12:38 PM
ఈ శూర్ఫణఖ గెటప్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ప్రతిసారి 4 గంటల పాటు కష్టపడాల్సి వచ్చింది. హెయిర్ స్టైలింగ్, మేకప్ కు తనకు 4 గంటలు పట్టిందని రకుల్ తాజాగా వీడియోతో వెల్లడించింది.
(x/rakul preet singh )3/5

Published on Nov 17, 2026 12:38 PM
రామాయణంలో శూర్ఫణఖ పాత్రతో మరోసారి వార్తల్లో నిలిచిన రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా సోషల్ మీడియాలో కలర్ ఫుల్ డ్రెస్ లో ఉన్న ఫొటోలను పోస్టు చేసింది.
(instagram-Rakul Singh)4/5

Published on Nov 17, 2026 12:38 PM
రకుల్ లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి. లవ్, ఫైర్ ఎమోజీలతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(instagram-Rakul Singh)5/5

Published on Nov 17, 2026 12:38 PM
తెలుగు తెరకు దూరమైన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. తాజాగా మరో కేఫ్ కూడా స్టార్ట్ చేసింది.
(instagram-Rakul Singh)
E-Paper

